Wednesday, 4 November 2026

June 2012

Featured News

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి

సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు ఆయన జిల్లా కలెక్టర్లతోను, ఉన్నతాధికారులు, అధికారులతోను వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.…

Featured News

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు…

హైదరాబాద్

మద్యం దుకాణాల దరఖాస్తుల పై ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 2010లో 6596 దుకాణాలకు 48602 దరఖాస్తులువచ్చాయి. అలాగే దరఖాస్తుల…

Featured News

రోడ్డెక్కిన డాక్టర్లు. నిలిచిపోయిన వైద్యసేవలు

సమ్మెలో పాల్గొన్న 25 వేల మంది వైద్యులు నగరంలో భారీ ర్యాలీ హైదరాబాద్‌, జూన్‌ 25 : ఐఎంఎ పిలుపునకు ‘అప్న’ కూడా మద్దతు ప్రకటించింది. ఐఎంఎ సభ్యత్వం కలిగి ఉన్న ప్రభుత్వ వైద్యులు, మెడికల్‌ కళాశాలల వైద్యులు…

హైదరాబాద్

చిట్టీల పేరుతో మోసం

హైదరాబాద్‌: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్‌ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి  ఉడాయించింది. దీనిపై బాధితులు ఆందోళన చేస్తున్నారు.

Featured News

భావోద్వేగాల మధ్య ప్రణబ్‌కు వీడ్కోలు

టెన్‌ జన్‌పథ్‌లో సమావేశం ప్రణబే అత్యున్నత పదవికి అర్హుడు : సోనియా న్యూఢిల్లీ,  : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఎ తరఫున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రిప్రణబ్‌ముఖ్జరికి  పార్టీ సోమవారం నాడు సగౌరవంగా వీడ్కోలు పలికింది.…

Featured News

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రఘోష్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 :  ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడం తో ఆయన స్థానంలో…

హైదరాబాద్

కేవీపీ సలహాలవల్ల లక్షల కోట్ల నష్టం వాటిల్లీంది

హైదరాబాద్‌: కేవీపీ రామచంద్రరావు సలహాలవలన రాష్ట్రనికి లక్షలకోట్ల నష్టం వాటిల్లీందని  రాష్ట్ర మాజీ మంత్రి శంకర్‌ర్రావు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీని, ఐఏఎస్‌ అధికారి బాను కూడా పై కేసు నమోదుచేసి దర్యప్తు…

హైదరాబాద్

చంద్రబాల కాల్‌లిస్ట్‌ వెల్లడిపై కేసు నమోదు

హైదరాబాద్‌: చంద్రబాల ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ బయటపెట్టడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరి రెడ్డి మరియు నాచారం  సీఐ శ్రీనివాసరావు పై ఐపిసీ 12బి మరియు రెడ్‌విత్‌ 505(2) 509 సెక్షన్ల…

వార్తలు

తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉంది

సోనియాతో భేటి అనంతరం పాల్వాయి ఢిల్లీ: తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…