కంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్ రాజీనామా
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామ చేశారు.
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామ చేశారు.
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జులై 10 వరకు పోడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నెలాఖరుతోనే బదిలీల ప్రక్రియ ముగియాల్సి వున్నా అధిక సంఖ్యలో వచ్చిన అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుని పదిరోజుల పాటు పొడిగించారు.జులై 11 నుంచి…
సికింద్రాబాద్:అషాడమాసం సందర్బంగా నాందేడ్ పండరిపూర్‌ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది.ఈనెల 27 ,29 జులైన1న రాత్రి 9.05 గంటలకు నాందేడ్ నుంచి పండరిపూర్‌కి మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.ఈ నెల 28,30 జూలై…
శ్రీకాకుళం: లక్ష్మీపేట దళితులపై దాడి ఘటనలో 65మంది నిందితుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి బొత్స వాసుదేవనాయుడు, ఆవుల శ్రీనివాస్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించామన్నారు. ప్రధాన…
ముంబయి:దక్షిణ భారతదేశం ఇతివృత్తంగా రూపొందించిన కళాఖండాలు గోవా,చోలమండళం, ఇటీవల నిర్వహించిన ఒక వేలంపాటలో రూ.6.57 కోట్ల మొతాన్ని రాబట్టాయి.వీటిలో ఎఫ్.ఎన్.సౌజా అనే చిత్రకారుడు గీసిన చిత్రం అత్యదికంగా రూ.60 లక్షలకు అమ్ముడుపోయింది.దాని తర్వాత రూ.48 లక్షలతో కె.రామానుజం చిత్రం…
హైదరాబాద్: బీసీ వెల్ఫేర్ వెబ్‌సైట్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వెనకబడిన తరగతుల కోసం బడ్జెట్ కేటాయింపులను అవసరమైతే పెంచుతామన్నారు. వెనుకబడిన అన్ని కులాలను కలిసి స్టడీ సర్కిల్స్‌ను జిల్లాల…
హైదరాబాద్:సైదాబాద్‌కు చెందిన యాదమ్మ అనే 16 సంవత్సరా యువతి దారుణహత్యకు గురైంది.ఈమె మృతదేహం శ్రీశైలం అడవుల్లో ఈరోజు లభ్యమైంది.యువతి అదృశ్యం పై మూడు రోజుల క్రితం మాదన్నపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.స్నేహితులే యాదమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు…
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా వై. రామవరం మండలం పాలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌ను తీవ్రవాద వ్యతిరేక దళం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న డంవ్‌ను కాకినాడ తరలించారు.
విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా బి. ఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఎడ్‌సెట్ 2012 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఎం.జి.గోపాల్ ఈ ఫలితాలను విడుదల చేశారు.