ఐలమ్మకు ఘననివాళి
పెద్దపల్లి,జూన25(జనంసాక్షి) పట్టణంలోని తిలక్‌నగర్‌లో తెలంగాణ వీర వనిత చాకలిఐలమ్మ విగ్రహం ఆవిష్కరించి ఒక సంవత్సరం సంధర్భంగా రజకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం తిలక్‌నగరలో మాజీఎంపీటీసీ, టీడీపీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతు నిజాం రజాకర్లతో…


