Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

గవర్నర్‌ నరసింహన్‌ సోనియాతో భేటీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నరసింహన్‌ అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర నాయకత్వం తదితర అంశాలపై చర్చించే…

వార్తలు

సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు

ఢిల్లీ: సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. ఈరోజు సోనియాతో నరసింహన్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు. మరికాసేపట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో నరసింహన్‌…

హైదరాబాద్

నిందితులను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితులను విచారించేందుకు ఈడీ అధికారులు ఈరోజు ఉదయం చంచల్‌గూడ్‌ జైలుకు చేరుకున్నారు. ఎమ్మార్‌ నిందితులు కోనేరు ప్రసాద్‌, బీపీ ఆచార్య, సునీల్‌రెడ్డి, విజయరాఘవలను ఈడీ బృందం ప్రశ్నించనుంది.

హైదరాబాద్

కిరణ్‌, బొత్సలతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణతో ఈరోజు ఉదయం పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు…

Cover Story

ఎన్నికల ఫలితాలు చూశాకైనా ..

తెలంగాణ ఇచ్చేయండి వాయలార్‌, ఆంటోనీలతో టీ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ న్యూఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణపై తమ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత్రి, యూపీఏ…

వార్తలు

200 ఏళ్ల నాటి దర్గా దగ్థం

శ్రీనగర్‌లో ఆందోళనలు 61మందికి గాయాలు పవిత్ర అవశేషాలు భద్రం శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్‌ లోని 200 ఏళ్ల నాటి పురాతన దస్తగిర్‌ దర్గా సోమవారం అగ్నికి ఆహూతయ్యింది. దర్గాకు నిప్పంటుకున్న వర్త తెలియగానే శ్రీనగర్‌లో ఒక్కసారిగా ఆందోళనలు…

వార్తలు

అమర్‌నాథ్‌ యాత్ర శుభారంభం

పహల్గాం( జమ్ముకాశ్మీర్‌): అత్యంత విశిష్ఠమైన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జమ్ముకాశ్మీరు గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా సోమవారం ఉదయం విశ్వవిఖాత అమర్‌రాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.బల్టాల్‌… నున్‌వాన్‌బేస్‌క్యాంపుల నుంచి యాత్రికులు బయలు దేరారు. అనుకూల వాతావరణ పరిస్థితుల మూలంగా కాస్త…

వార్తలు

ఢిల్లీ చేరుకున్న గవర్నర్‌

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీలతో భేటీ కానున్నట్లు సమాచారం.

వార్తలు

శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు: సభాపతి

హైదరాబాద్‌: శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు ఏర్పాటు చేస్తామని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. స్థాయిసంఘాలకు ఆమోదం తెలపడం సభ చరిత్రలో ఓ మైలురాయన్న ఆయన పార్టీలన్నింటితో పాటు ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. స్థాయి సంఘాల…