Wednesday, 4 November 2026

June 2012

జిల్లా వార్తలు

రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

వరంగల్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. పదిహేను కార్మిక సంఘాలు…

వార్తలు

నిలిచిన యశ్వంతపూర్‌ -హౌరా ఎక్స్‌ప్రెస్‌

రాజమండ్రి: గోదావరి మూడో రైలు వంతెనపై సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపంతలెత్తింది. దీంతో అరగంట నుంచి యశ్వంతపూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది.

వార్తలు

చెరువులో పడిన మంత్రి గల్లా అరుణ వాహనం

చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్‌ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని రీయా ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

ధనార్జన కోసమే నూతన మద్యం విధానాలు: టీడీపీ

వరంగల్‌: ధనార్జన కోసమే ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ రోజు టీడీపీ నేతలు ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ అధికార ప్రతినిధి నేంధర్‌ రెడ్డిలు వరంగల్‌ కలెక్టరేట్‌కు వెళ్లి…

వార్తలు

సీఎంను కలిసిన పలువురు మంత్రులు

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,పలువురు మంత్రులు కలిశారు.ఆదివారం కావడంతో సీఎం ఉదయం నుండి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.సాయంత్రం మంత్రులు పితాని సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,కొలుసు పార్థసారది,రాంరెడ్డి వెంకటరెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి,రఘవీరారెడ్డిలు సీఎంతో భేటీ అయారు.రేపటితో…

వార్తలు

హైదరాబాద్‌ బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,140.. 22 క్యారెట్ల బంగారం రూ. 29,540గా ఉండగా కిలో వెండి రూ.53,100గా ఉంది.

వార్తలు

చైనాను వణికించిన భూకంపం

బీజింగ్‌:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్‌ ప్రాంతంలోని నింగ్‌ లాంగ్‌ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా నమోదైంది.సహయక చర్యల కోసం…

సీమాంధ్ర

యువకుడి దారుణ హత్య

విజయవాడ, జూన్‌ 24 : మండవల్లి మండలం కొనకంచి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం రామకృష్ణ చౌదరి అనే యువకుడి మృతదేహం గ్రామంలోని చెరువు వద్ద పడి ఉంది. స్థానికులు దానిని గమనించి…

వార్తలు

పాక్‌ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అంతం చేయలేరు

ప్రధాని పర్వెజ్‌ వెల్లడి ఇస్లామాబాద్‌:మాజీ ప్రధాని గిలానీని పదవి నుంచి తొలగించడంతో పాక్‌లో ప్రజాస్వామ్యం ముగిసిందనే వారి అభిప్రాయం తప్పని ప్రధాని రాజా పర్వెజ్‌ అష్రాఫ్‌ అన్నారు.ఆదివారం ఆయన సింద్‌ రాష్ట్రంలోని భుట్టో కుటుంబ సభ్యుల సమాదులన్న గర్హి…