Wednesday, 4 November 2026

June 2012

సీమాంధ్ర

మార్పులు చేర్పులు తథ్యం : రాయపాటి

విజయవాడ, జూన్‌ 24 : ఇటీవలె ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కలత చెందారని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివారావు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక పార్టీలోను, ప్రభుత్వంలోను భారీ మార్పులు ఉంటాయని కూడా…

సీమాంధ్ర

తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం

విజయవాడ, జూన్‌ 24 : కుటుంబాల కలహాల నేపథ్యంలో తల్లీకూతురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట మండలం ముత్యాలలో మూడేళ్ల చిన్నారితో కలిసి కనకదుర్గ అనే మహిళ కృష్ణానదిలో దూకింది. స్థానికులు…

సీమాంధ్ర

ప్లైఓవర్‌కై మహాధర్నా… చంద్రబాబు హాజరు

విజయవాడ, జూన్‌ 24 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం విజయవాడ పర్యటనకు రానున్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్లైఓవర్‌ నిర్మించాలన్న డిమాండ్‌తో టిడిపి నిర్వహించనున్న మహాధర్నాలో ఆయన పాల్గొననున్నారు. ఎంతో కాలంగా దుర్గగుడి వద్ద…

సీమాంధ్ర

జర్నలిస్టుల సంక్షేమమే ఎపియుడబ్ల్యుజె లక్ష్యం

ఒంగోలు, జూన్‌ 24: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్న సంఘం ఎపియుడబ్ల్యుజె అని రాష్ట్ర యూనియన్‌ ఉపాధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఎపియుడబ్ల్యుజె జిల్లా కౌన్సిల్‌ సమావేశం అధ్యదక్షుడు ఎస్‌.రామాంజనేయప్రసాద్‌ అధ్యక్షతన…

సీమాంధ్ర

రోడ్లు సరే… డ్రైనేజీలు ఎక్కడా

ఒంగోలు, జూన్‌ 24 : ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో రోడ్లు వేసిన అధికారులు డ్రైనేజీలు మరవడం విడ్డూరం. గ్రామాల్లో వర్షాకాలం ప్రవేశిస్తే సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా తదితర ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు తమ ఆయుష్షును, ఆరోగ్యాన్ని…

వార్తలు

ఎయిరిండియా పైలట్ల ఆమరణ దీక్ష

న్యూఢిల్లీ:ఎయిరిండియా పైలట్లు 48రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది.తొలగించిన 101 మంది పైలట్లు విధులోకి తీసుకోవాలని,భారత పైలట్లు సమాఖ్య(ఐపీజీ)కార్మిక సంఘం గుర్తింపును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దక్షకు దిగారు.ఏఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న11 మంది…

సీమాంధ్ర

పేకాటరాయుళ్లు అరెస్ట్‌

ఒంగోలు, జూన్‌ 24 : పేకాట శిబిరాలపై ఆదివారం జరిపిన దాడుల్లో 11 మంది అరెస్ట్‌ అయినట్లు స్థానిక ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో ఏడుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మూడు వేల…

సీమాంధ్ర

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని!

నెల్లూరు, జూన్‌ 24 : గత వారం రోజులుగా రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులపైనా విస్తృతంగా దాడులు చేస్తూ నెల్లూరు జిల్లాలో 18 బస్సులను సీజ్‌ చేయగా వాటికి ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులను నడిపి రెవెన్యూ పెంచుకోవడంలో విఫలమవుతోంది.…

సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోసం పోరాటం

నెల్లూరు, జూన్‌ 24  : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం కోసం పోరాటమే ఏకైక మార్గమని ఆదివారంనాడు ఇక్కడ సమావేశమైన ఆంధ్ర ప్రగతి బ్యాంకు అధికారుల సర్వ సభ్య సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో…

సీమాంధ్ర

చెరువులో పడిన మంత్రి గల్లా అరుణ వాహనం

చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్‌ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని రీయా ఆసుపత్రికి తరలించారు.