నాగార్జున అగ్రికెమ్‌లోరియాక్టర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి?
17మందికి గాయాలు..మరో నలుగురు కెజిహెచ్‌కు తరలింపు కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం/హైదరాబాద్, జూన్ 30 : ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌లో పేలుడు సంభవించింది. కార్మికుల,సిబ్బంది హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ముగ్గురు…
