Monday, 2 November 2026

June 2012

సీమాంధ్ర

హజరత్‌ బాబా 53వ గ్రంథోత్సవాలు ప్రారంభం

వివిజయనగరం జూన్‌ 30 : ఇక్కడి బాబామెట్టలో గల హజరత్‌ ఖాదర్‌ వలీబాబా 53వ గ్రంథోత్సవాలు శనివారం అతావుల్లా ఖాదరీబాబా నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆది, సోమవారాల్లో 48…

వార్తలు

1.96లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్‌:ఇప్పటి వరకు రాజీవ్‌ యువ కిరణాల ద్వారా రాష్ట్రంలోని 1.96లక్షల మందికి లభ్ది చేకురిందని మంత్రి సునీతాలక్ష్మరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు సంవత్సరాలల్లో 3.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 1500 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు…

వార్తలు

బెజవాడ కనకదుర్గపై విజయనగర వాసుల డాక్యుమెంటరీ

విజయనగరం జూన్‌ 30 :’శ్రీ కనకదుర్గ మహత్యం’ పేరుతో విజయనగరానికి చెందిన ఎన్‌.వి.సింగకుమార్‌, ఎన్‌.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి సి.ప్రేమకుమార్‌కు అందజేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పేరుతో…

సీమాంధ్ర

సమస్యల పరిష్కారానికే గ్రామ సందర్శన

విజయనగరం జూన్‌ 30 : గ్రామాల్లోని సమస్యలు పరిష్కరానికే గ్రామ సందర్శన నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి పి.నారాయణస్వామి తెలిపారు. మండలంలోని శాతంవలస గ్రామంలో గ్రామసందర్శన జరిగింది. ముందుగా పాఠశాలలను , అంగన్వాడీ కేంద్రాలను , రేషన్‌ డిపోలను పరిశీలించారు.…

వార్తలు

పొలీసు శాఖలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం పోలీసుశాఖలో భారీగా బదిలీలకు శ్రీకారం చుటింది.దాదాపు 30 మంది ఐపీఎస్‌ అధికారులను తబాదల చేయాలని నిర్ణయించింది.వీరిలో ఐజీ,డీఐజీ స్థాయి అధికారులు ఉన్నాయి.ఈ బదిలీల్లోనే తాజాగా ప్రమోషన్‌ పొందిన వారికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

సీమాంధ్ర

తాగునీటికి అవస్థలు

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని అక్కివరం గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గ్రామంలో నీటి వనరులు ఉన్నప్పటికి తాగేందుకు పనికి రాకపోవడం కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉన్న బోరుకు వెళ్తున్నారు. గ్రామంలో ఉన్న…

సీమాంధ్ర

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని బంగారమ్మ పేటలో నిత్యం విద్యుత్‌ కోతలు అమలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. పగటి పూట విద్యుత్‌ సరఫరా ఉండకపోయినా సమస్య లేదని, రాత్రి సమయంలో విద్యుత్‌ కోతతో…

సీమాంధ్ర

మాయమైన ఇసుకపై విచారణ చేస్తాం

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని గోపాలపల్లి సమీపంలో రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలు మాయమవడంపై విచారణ నిర్వహిస్తామని మండల ప్రత్యేకాధికారి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని సీతారాంపురం గ్రామంలో జరిగిన గ్రామ సందర్శనలో అక్కడి టిడిపి…

వార్తలు

కరుణానిధిని కలువనున్న ప్రణబ్‌ ముఖర్జి

చెన్నై:డీఎంకే అధినేత కరుణానిదిని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి కరుణానిది కలువనున్నారు.ఈరోజు ఆయన తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్నారు.కరుణతో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున తనకు మద్దతునివ్వాలని ప్రణబ్‌ కోరనున్నారు.తమిళనాడుకు చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా…

వార్తలు

మంత్రుల రాజీనామాలను ఆమోదించేది లేదు: ఈశ్వరప్ప

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు చేసిన రాజీనామాలను ఆమోదించేది లేదని కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్‌ ఈశ్వరప్ప తెలిపారు. దీనిపై ఈశ్వరప్ప శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలను ఆమోదించే ప్రశ్నే…