ఏఐసీసీ ఆఫీసు ఎదుట అమరవీరుల కుటుంబ సభ్యుల నిరసన
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జాప్యం కారణంగా తమ బిడ్డలు…
