సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షయాన్
వాషింగ్టన్: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా మిలియమ్స్‌ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్‌చెంకో(రష్యా), అకిహిటో హోషిడే(జపాన్)లతో కలిసి జులై 14 ఆమె కజనిస్థాన్ లోని…

