Thursday, 5 November 2026

June 2012

వార్తలు

ఎలిజబెత్‌ జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ వార్షిక వేతనం 20 శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36 మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్‌ పౌండ్లు. ఎలిబిత్‌(85) బ్రిటన్‌ రాణిగా గద్దెనెక్కి ఈ…

వార్తలు

లక్ష్మీపేట ఘటన ప్రభుత్వ వైఫల్యమే : చంద్రబాబు

రాజాం గ్రామీణం, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే లక్ష్మీపేట ఘటనలో ఐదుగురి వూచకోతకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరోపించారు. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌ చికిత్స పొందుతూ మరణించిన పాపయ్య కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులను…

హైదరాబాద్

ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి.

హైదరాబాద్‌: ఎనిమిది మంది ఐసీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్‌ అదనపు డీజీగా వీకే సింగ్‌, సంక్షేమ విభాగం అదనపు డీజీగా సంతోష్‌ మెహ్రా, ఆక్టోపస్‌ అదనపు…

హైదరాబాద్

నా కొడుకు నా మాట వినడం లేదు

మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌: ఆక్రమాస్తుల కేసులో అరెస్టె జైల్లో ఉన్న జగన్‌ను తన తనయుడు కలవడాన్ని మంత్రి విశ్యరూప్‌ వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. తన కొడుకు తన మాట వినడం లేదన్నారు. ప్రైండ్స్‌తో కలసి తన కొడుకు జగన్‌ను కలిసినట్లు…

హైదరాబాద్

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,600 కిలో…

హైదరాబాద్

ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించింది.ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో మార్పులు చేయాలంటూ యూటీఎఫ్‌ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది.

వార్తలు

మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కోల్‌కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు తెలిపింది.

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమస్తుల కేసులో జగన్‌ అరెస్టై చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. బెయిల్‌ కోరుతూ నిన్న ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన…

ఆదిలాబాద్

తెలంగాణ ప్రజలను చాలా కాలం మోసం చేయలేరు : ఐకాస

ఆదిలాబాద్‌, జూన్‌ 21 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు గురువారంనాటికి 900 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం

ఆదిలాబాద్‌, జూన్‌ 21: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లాలో ఉపాధ్యాయుల బదలీల జాతర గురువారం నుండి ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ ద్వా రా ఉపాధ్యాయులు దరఖాస్తు ఈ నెల 26వ తేదీన చేసుకోవచ్చు ఈ…