Thursday, 5 November 2026

June 2012

కరీంనగర్

విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జనగామ జూన్‌ 18జనంసాక్షి : విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న పేట గ్రామంలో ఉపాద్యా బృందం ఆద్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను…

కరీంనగర్

డా,,పద్మను వెంటనే ఆరెస్టు చేయాలి

చేర్యాల:స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టరు పద్మను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్తానికంగా జరిగిన సమావేశానికి శీంగారపు బాబు అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతు…

కరీంనగర్

ప్రజావాణితో సమస్యలకు తక్షణ పరిష్కారం

ఆర్డీవో యం.హనుమంత రావు జగిత్యాల, 18 జూన్‌ (జనంసాక్షి): ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ఆర్డీవో యం హనుమంతరావు ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించారు.…

హైదరాబాద్

ఉమేశ్‌కుమార్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐసీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

కరీంనగర్

సింగరేణి జీఎంకు వినతిపత్రం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణి ఏరియర్స్‌ చెల్లించాలని కోరుతూ ఆర్జీ-2 జీఎంకు ఐఎన్‌టియుసి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెవెల్లి రాజారాం, శంకర్‌నాయక్‌, మల్లిఖార్జున్‌, మల్లారెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్

ఎస్‌ఎస్‌సికి ఎంపికైన యువకులకు సిఐ అభినందన

జ్యోతినగర్‌, జూన్‌ 18, (జనం సాక్షి): స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి)కు ఎంపికైన గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన ఆకుల ప్రశాంత్‌, సుద్దాల రంజిత్‌లను సోమవారం రామగుండం సిఐ రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… యువత పట్టుదలతో శ్రమించి…

కరీంనగర్

ఏజెన్సీ అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించడం హర్షనీయం

నర్సంపేట, జూన్‌ 18(జనంసాక్షి) : గిరిజన విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని 17 మంది గిరిజన ఏజెన్సీ అభ్యర్థులకు ఆశ్రమ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించడం హర్షనీయమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల పవన్‌, నెల్లుట్ల సుమన్‌, బొట్ల…

కరీంనగర్

25వేల మాఫిపై హెచ్‌ఎంఎస్‌ ధర్నా

కాకతీయఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ…

జిల్లా వార్తలు

రైతు సమస్యలపై తెరాసా నాయకుల ధర్నా

మద్దూరు: రైతులకు అవసరమయిన మేరకు పత్తి విత్తనాలను సరఫరా చేయాలని తహసిల్దారు కార్యాలయం ఎదుల టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహంచారు. అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం అందజేశారు.

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేను విచారించిన ఏసీబీ

వరంగల్‌: మద్యం సిండికేట్ల వ్యవహరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మంగళవారం హన్మకొండలోని తమ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఈరోజు విచారించారు. మద్యం వ్యాపారి నున్న వెంకటరమణ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలసపై ఏసీబీ అధికారులు…