ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి
నర్సంపేట, జూన్ 17(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించాలని ఏబిఎస్‌ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బొట్ల నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో ఏబిఎస్‌ఎఫ్ ముఖ్యకార్యకర్తల సమావేశం వినయ్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన…
