Friday, 6 November 2026

July 2012

వార్తలు

అమెరికా తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ కన్నుమూత

న్యూయార్క్‌: అమెరికా నుంచి అంతరిక్షయాత్ర చేసిన తొలి మహిళ శాలీరైడ్‌ సోమవారం మరణించారు. 61 సంవత్సరాల శాలీరైడ్‌ పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ శాస్‌డీగోలోని స్వగృహంలో కన్నుమూశారని ఆమె స్థాపించింన సంస్థ శాలీ రైడ్‌ సైన్స్‌ పేర్కొంది. భౌతిక శాస్త్రవేత్త…

వార్తలు

నిర్మాణంలో ఉన్న పోలీస్‌ అవాసాలపై మవోయిస్టుల దాడి : ఇద్దరు కూలీల మృతి

జార్ఖండ్‌ : నిర్మాణంలో ఉన్న పోలిసు క్వార్టర్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిధిహ్‌ పట్టణ శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం వేకువజామునే దాడి చేసిన మావోయిస్టులు పలు భవంతులు ధ్వంసం చేయాడంతో పాటు ఇద్దరు కూలీలను పొట్టనపెట్టుకున్నారు.…

వార్తలు

నేడు ఎన్‌డీఏ పక్షాల భేటీ

న్యూఢిల్లీ: ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఈ రోజు భేటీ కానున్నారు. బీజేపీ సీనియర్‌నేత ఎల్‌కే అద్వానీ నివాసంలో ఉదయం 11-30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావవేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది.

వార్తలు

గూడ్స్‌ రైళ్లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి: గూడ్స్‌ రైళ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీఠాపురం రైల్లే గేటు వద్ద బొగ్గును రవాణా చేస్తోన్న ఓ గూడ్స్‌ రైళ్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి మంటలను ఆర్పడానికి చర్యలు తీసుకున్నారు. ఈ…

వార్తలు

ఆర్టీపీపీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

కడప: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో యూనిట్‌లో ఉత్పత్తియ్యే 210 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

వార్తలు

నేడు రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ పదవీవిరమణ

న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్‌కు  12వ రాష్ట్రపతిగా తన సేవలందించిన శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ఈ రోజు పదవీవిరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు జాతినుద్ధేశించి ప్రసంగిస్తారు. నిన్న ఆమెకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వీడ్కోలు సభ నిర్వహించి,…

వార్తలు

చీరాల ఎమ్మెల్యేపై లోకాయుక్తలో ఫిర్యాదు

ప్రకాశం: ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదయ్యింది. ప్రభుత్వం భూములను కష్ణమోహన్‌ కబ్జా  చేశారంటూ మోహన్‌రావు అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు మేరకు అమంచిపై వేటపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఒంగోలు డీఆర్‌ఓ విచారణ…

ఆదిలాబాద్

ఉద్థృతంగా మారిన పెన్‌గంగ వరద

ఆదిలాబాద్‌: జిల్లాలోని సిర్పూర్‌(టి) మండలంలో పెన్‌గంగ వరద ఉద్థృతంగా మారింది. దీంతో సుమారు 100 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కౌటాల మండలంలో 300 ఎకరాల్లోని పత్తి, సోయా పంటలు ముంపునకు గురయ్యాయి. తాటిచెట్టు వర్రె వంతెనపై నీరు…

హైదరాబాద్

కయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థ బంద్‌ కారణంగా ఈ రోజు జరగాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా పడిటనట్లు వర్శిటీ డైరెక్టర్‌ ప్రకటించారు. ఈ కౌన్సిలింగ్‌ను అగస్టు మూడో తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు.

హైదరాబాద్

నేడు విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: విజయమ్మ దీక్ష సందర్భంగా తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నేడు విద్యాసంస్థల బంద్‌కు తెలంగాణ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. వైకాపా దాడులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు కోదండరాం ప్రకటించారు. కరీంనగర్‌ జిల్లా…