నేడు ఎన్‌డీఏ పక్షాల భేటీ
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఈ రోజు భేటీ కానున్నారు. బీజేపీ సీనియర్‌నేత ఎల్‌కే అద్వానీ నివాసంలో ఉదయం 11-30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావవేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది.