Friday, 6 November 2026

July 2012

వార్తలు

ఎవరు ఎక్కడైన పర్యటించవచ్చు: తెదేపా

హైదరాబాద్‌: వైఎస్‌ విజయమ్మ పర్యటనపైతెలుగేశం పార్టీది ప్రజాస్వామ్య వైఖరేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చన్నారు. అదే విధంగా ఆ ప్రాంత ప్రజలు తమ మనోభావాలకు అనుగుణంగా పార్టీ వైఖరీ స్పష్టంవ చేయమని…

వార్తలు

బొత్స వ్యాఖ్యలు యాధృచ్ఛికమే: పాలడుగు

హైదరాబాద్‌: తెలుగు వారికి రెండు రాష్ట్రాలంటే తప్పేంటన్న బొత్స వాఖ్యలు హృదయంలోంచి వచ్చినవి కాదనీ..యాధృచ్ఛికంగా మాట్లాడారని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వ్యాఖ్యానించారు. కలిసుండాలా, విడిపోవాలా అన్నది బొత్స చేతుల్లో లేదనీ అధిష్టానంపై ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం అనే సమస్యలను…

సీమాంధ్ర

ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు : కలెక్టర్‌

ఏలూరు, జూలై 22 : కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మూలంగా జిల్లాలో మరికొన్ని గంటల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని కొన్ని…

సీమాంధ్ర

27న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి

శ్రీకాకుళం, జూలై 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాలను కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌లు ఆదివారం నాడు పర్యవేక్షించారు. 27న జరిగే ఇందిరమ్మబాట…

సీమాంధ్ర

సంక్షేమ కార్యక్రమాల అమలులో

ప్రభుత్వ వాహన డ్రైవర్ల బాధ్యత కీలకం : కలెక్టర్‌ కడప, జూలై 22: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అమలు, పరిశీలన, సమీక్షలో ప్రభుత్వ డ్రైవర్ల బాధ్యత కీలకమైందని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఉదయం…

సీమాంధ్ర

ఏపిపిఎస్‌ గ్రూప్‌-2 పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్‌

కడప, జూలై 22 : స్థానిక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, విద్యాసాధన డిగ్రీ కాలేజిలో జరుగుచున్న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలను జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదివారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

సీమాంధ్ర

సమాచార హక్కు చట్టం కమిషనర్‌ 27న జిల్లా పర్యటన

కడప, జూలై 22 : సమాచార హక్కు చట్టం-2005, కమిషనర్‌ ఈ నెల 27న జిల్లాలో పర్యటిస్తున్నందున జిల్లా అధికారులు ఈ నెల 23న మధ్యాహ్నం సభాభవన్‌లో నిర్వహించే అధికారుల సమవేశానికి సమాచార హక్కు చట్టం కేసుల నమోదు…

సీమాంధ్ర

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు, జూలై 22 : ప్రస్తుత రబీసీజన్‌లో సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం జిల్లావ్యాప్తంగా ఆదివారం 39 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబ్బందన ప్రకారం 53204 రకం ధాన్యాన్ని క్వింటాల్‌…

సీమాంధ్ర

నేడు మంత్రి ఆనం జిల్లా పర్యటన

నెల్లూరు, జూలై 22 : నెల్లూరు, ఉదయగిరి పార్లమెంట్‌ సీట్లకు ఉప ఎన్నికలు జరిగిన అనంతనరం హైదరాబాద్‌లోనే ఉంటున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం నుంచి రెండులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పౌర సంబంధల శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి…

సీమాంధ్ర

మిస్టిరీగా మారిన కారులోని శవం సంఘటన

నెల్లూరు, జూలై 22: గత శనివారంనాడు కావలి రూరల్‌ మండలం, గౌరవరం గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో దగ్ధమైన కారుతో సహా ఒక కాలిపోయిన శవం సంఘటన మిస్టిరీగా మారింది. ఈ శవం కందుకూరుకు చెందిన విజయశేఖర్‌ అనే…