Saturday, 7 November 2026

July 2012

వార్తలు

విజిలెన్సు దాడుల్లో రూ.1.44కోట్ల పప్పు దినుసులు స్వాధీనం

భవానీపురం: భవానిపురం ఐరన్‌ యార్డులో విజిలెన్సు, పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం రాత్రి దాడులు చేసి రూ.1.44కోట్ల విలువైన పప్పు దినుసులను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబందించి నివేదికను జిల్లా కలెక్టరు రిజ్వీకి అందజేశారు. ఈ గొడౌను…

Featured News

కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒప్పటి వరకూ 11 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మిగిలిఉన్న 17రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్లలెక్కింపు రాత్రి 7గంటల వరకూ కొనసాగే అవకాశముంది. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక…

వార్తలు

మహిళ దళ కమాండర్‌ అరెస్టు

ఖమ్మం: చర్ల పోలీసులు ఆదివారం మహిళా దళ కమాండర్‌ను అరెస్టు చేశారు. ఆమెను చత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేరు ప్రాంత కమిటీ మహిళా దళ కమాండర్‌ లక్కీ అలియాన్‌ దేవిగా భావిస్తున్నారు.

కరీంనగర్

వెలిచాలలో ఉచిత వైద్య శిబిరం

రామడుగు, జూలై 21 (జనంసాక్షి): వెలిచాల గ్రామంలోని ఉన్నత పాఠశా లలో ‘ఆరోగ్య వికాస’ వారు కంటి, పంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చిన ఈ కార్యమ్రానికి జిల్లా వికాస తరంగిణి…

కరీంనగర్

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్‌లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా…

కరీంనగర్

టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాస్తారోకో

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):పట్టణంలోని కమాన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో కార్య క్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా నాయకులు ఉప్పు రాజుకుమార్‌ మాట్లాడుతు ఈ నెల23న వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన రద్దు…

కరీంనగర్

లద్నాపూర్‌లో సర్వే

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): మండలంలోని లద్నాపూర్‌లో రెవెన్యూ అధికారులు ఆర్థిక సమాజిక సర్వే నిర్వహించారు. భూసేకరణ చేపట్టడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజ్‌ ద్వారా నిర్వాసితులకు నష్టపరిహరం అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ వెంకటేషం, ఆర్‌ఐ అచ్యూత్‌రెడ్డి,…

కరీంనగర్

లక్షసంతకాల లక్ష్యం తెలంగాణ తేవడమే

మంథని, జాలై 21 (జనంసాక్షి): చీటికి మాటికి కట్టుకథలతో నీరు గారుస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పంథ ప్రజర్విల్లేలా లక్ష సంతకాల సేకరణతో బలోపేతము చేయనున్నమని మంథని విద్యార్థి కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావ ేశంలో  వర్ధిల్లు తెలంగాణ…

కరీంనగర్

‘తెలంగాణ కొలవెరీ’ పాట చిత్రీకరణ

కరీంనగర్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా, తెగించి కొట్లాడాలన్న సందేశాన్నిస్తూ ఓ పాటల ఆల్బం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆల్బంలోని ఐదవ పాట ‘తెలంగాణ కొలవెరీ’ అంటూ సాగే పాటను శనివా రం కరీంనగర్‌ జిల్లా…

కరీంనగర్

నేటి నుంచి వీరభద్రుని నక్షత్ర దీక్షలు

భీమదేవరపల్లి జూలై 21(జనంసాక్షి): మండలంలోని కొత్త కొండ వీరభద్రస్వామి దేవస్థానంలో శని వారం  వీరభద్రుని నక్షత్ర దీక్షలను శ్రీ వివయోగి బాలలింగమూర్తి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు.