Sunday, 8 November 2026

July 2012

వార్తలు

మెడికల్‌ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎన్‌ సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్‌ 4 ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ప్రారంభమైంది. విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎంసెట్‌ రెండవ ర్యాంకర్‌ పవన్‌కుమార్‌ ఉస్మానియాలో…

హైదరాబాద్

విద్యార్ధి మృతి

హైదరాబాద్‌: తప్పిపోయిన విద్యార్ధి విశాల్‌ జిల్లెలగూడ చెరువులో శవమైకన్పించాడు. మీరపేటలోని తిరుమలనగర్‌కు చెందిన విశాల్‌ మూడరోజుల క్రితం అదృశ్యమైట్లు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదుచేసి వెతుకుతుండగా ఈ రోజు చెరువులో శవంగా తేలాడు.…

వార్తలు

మంత్రి పదవులకు శరద్‌పవార్‌, ప్రఫుల్‌పటేల్‌ రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు  శరద్‌పవార్‌, ప్రఫుల్‌పటేల్‌లు ఈ రోజు  తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు  పంపారు. ఎన్సీపీకీ చెందిన ఈ ఇద్దరు మంత్రులూ నిన్న సాయంత్రం జరిగిన క్యాబినెట్‌…

Featured News

ఓయూలో కొలిమంటుకుంటున్న జాడ

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ షషమళ్లీ పేలిన భాష్పవాయుగోళాలు.. భగ్గుమన్న వర్సిటీ హైదరాబాద్‌, జూలై 19 : ఓయులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నందుకు నిరసనగా…

Featured News

బసగూడ ఎన్‌కౌంటర్‌ మరో జలియన్‌వాలాబాగ్‌

అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్‌ కూడా మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని విరసం సభ్యుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని…

Featured News

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 193మందిలో 190మంది ఎమ్మెల్యేలు కాగా.. మిగిలిన…

Cover Story

ఈజిప్టు తరహాలో తెలంగాణ పోరు

ఒడిసేలలో రాళ్లు నింపుకుంటున్న మన ఉద్యమం -బద్దలయ్యేందుకు సిద్ధమవుతున్న అగ్నిపర్వతం -ఫేస్‌ బుక్‌లో టీ సైనికుల సమరసన్నాహం -సెప్టెంబర్‌ 30న మరో ‘మిలియన్‌ మార్చ్‌’ -తెలంగాణ జేఏసీ నాయకత్వంలో వ్యూహ రచనఉద్యమ తెలంగాణ ఒడిసెలలో రాళ్లు నింపుకుంటున్నది. ఈజిప్ట్‌…

వార్తలు

ముంబయి లో కూలిన వంతెన

మంబయి: సెంట్రల్‌ ముంబయి ప్రాంతంలోని వడాలా వద్ద మోనోరైల్‌ వంతెన కూలి పోయింది. ఈ ప్రమదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు కూలి ధ్వసం అయ్యాయి. ఈ ప్రమాదం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.