మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో ఒకరుమృతి
నాసిక్: నాసిక్‌లోని కాసారా వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్ రైలు విదర్భ రైలు ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది.
నాసిక్: నాసిక్‌లోని కాసారా వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్ రైలు విదర్భ రైలు ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్ ఇన్ఫో సొల్యూషన్స్ ఎండీ రమేష్ రెడ్డిని టాన్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగర వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల రూపాయల మేరకు మోసగించినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో దార్యాప్తు చేసిన…
విజయనగరం : పట్టణం లోని కలెక్టరేట్‌కు సమీపంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సిక్కుల కాలనీల కౌర్ కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. ఆ పక్కనే రాంసింగ్ కుటుంబసభ్యులు నివాసముంటున్నారు.రాంసింగ్ అన్న కుమార్తెకు ఇటీవల…
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో నెంబర్2 స్థానం ఇవ్వక పోవడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ అలక వహించారు. మంత్రి వర్గసమావేశానికి ఎన్సీపీ మంత్రులు శరద్‌పవార్, ప్రపుల్ పటేల్ డుమ్మా కొట్టారు. వారిద్దరూ తమ…
హైదరాబాద్: ఈనెల 20న సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్‌తో తుది ధఫా చర్చలు జరిపిన తరువాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంయూ నేత మహమూద్ తెలిపారు. యాజమాన్యం యూనియన్‌కు మధ్య నాలుగో విడత చర్చలు ముగిసాయన్నారు.…
ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర మంత్రి పురందేశ్వరి భేటీ అయ్యారు. గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజి ప్రమాదంలో రైతులకు న్యాయం చేయాలని ఆమె ప్రధానిని అభ్యర్ధించారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని 24గంటలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి ప్రతం…
భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో అధికలోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్, వంగపల్లి స్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి.
కరీంనగర్, జూలై 19: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీంలకు ఇబ్బందులు కల్గకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేటులో రంజాన్ మాసంలో ప్రత్యేక ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ముస్లీం మత…
రైతులచే ఖాతాలు తెరిపించండి గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయండి కలెక్టర్ దినకర్‌బాబు సంగారెడ్డి, జూలై 19: ప్రజల అవసరాలు తెలుసుకొని వాటికి ప్రతిపాదనలు పంపించి సమస్యలను పరిష్కరించండని జిల్లా కలెక్టర్ ఎ. దినకర్‌బాబు అన్నారు. గురువారంనాడు సిద్దిపేటలో…
సంగారెడ్డి, జూలై 19: సిద్దిపేటలో మెదక్ జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు సన్న బియ్యం కౌంటర్‌ను గురువారంనాడు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు గాను సన్నబియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా…