Tuesday, 3 November 2026

July 2012

కరీంనగర్

తడి బొగ్గుతో తగ్గిన ఎన్టీపీసీ విద్యుత్తు సామర్థ్యం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడి బొగ్గు రావడంతో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామరర్థ్యాన్ని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 2600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రామగుండం ఎన్టీపీసీ తడి బొగ్గు రావడంతో 2000మెగావాట్ల ఉత్పత్తి…

హైదరాబాద్

సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు 9 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో నిందితుడైన రావి సూర్యప్రకాశ్‌బాబును పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు  9 వరకు రిమాండ్‌ విధించింది.

హైదరాబాద్

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మంగళ్‌హట్‌లోని పోలీస్‌స్టేషన్‌పై నుంచి గోవర్థన్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోవర్థన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిిర్యాదు చేయడానికి అతని ఫిర్యాదు తీసుకకోకపోయే సరికి పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకాడు. కాగా అతను మద్యం సేవించి స్టేషన్‌పై నుంచి దుకాడని…

హైదరాబాద్

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్‌ స్టేషన్‌పై నుంచే దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా సంఘటన హైదరాబాద్‌లోని మంగళహాట్‌లో చోటుచేసుకుంది. గోవర్థన్‌ అనే కూలీ మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు మంగళవారం వెళ్లాడు. మద్యం సేవించి…

వార్తలు

ప్రణబ్‌తో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను గవర్నర్‌ కలవడం ఇదే తొలిసారి. భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రత సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్

పదవి విరమణ చేసిన స్వామి గౌడ్‌

టీఎన్జీవో భవన్‌: టీఎన్‌జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్‌ మంగళవారం పదవి విరమణ చేశారు. నూతన అధ్యక్షునిగా దేవీ ప్రసాద్‌ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యగుల సమస్యలపై పొరాటాలు సాగిస్తామన్నారు.తెలంగాణ వచ్చే దాకా పోరాటం ఆపబోమని…

హైదరాబాద్

అసెంబ్లీలో సమావేశమైన ప్రజా పద్దుల సంఘం

హైదరాబాద్‌: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశమైంది. సమావేశంలో రెవెన్యూ, ఇంధన, మైనార్టీ సంక్షేమ శాఖలపై చర్చిస్తున్నాట్లు  సమాచారం.

వార్తలు

ధానేశ్వరి అమ్మవారికి స్వర్ణకిరీటం బహుకరణ

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువుదీరిని ధానేశ్వరి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు స్వర్ణకిరీటాన్ని మంగళవారం బహుకరించారు. 574 గ్రాముల ఈ స్వర్ణకిరీటం రూ. 28 లక్షలు విలువచేస్తుంది. గునుపూడి వర్మ కుటుంబీకులు…

హైదరాబాద్

స్వల్పంగా పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,450గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29, 700కాగా… కిలో వెండి ధర…

వార్తలు

మంత్రివర్గంలో చేరికపై రాహుల్‌ అనాసక్తి

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీకి ఈసారి మంత్రివర్గంలో స్థానం ఖాయమని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో చేరేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల అనంతరం  ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వస్తున్న వార్తల్లో నిజం…