రేపు సింగరేణి లయన్స్‌క్లబ్ ప్రమాణస్వీకారం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సింగరేణి లయన్స్‌క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆగస్టు 1న సాయంత్రం స్థానిక పద్మశాలి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొగ్రాం చైర్మన్ ఎం.బద్రీనాథ్, కోచైర్మన్ వి.చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ మాజీ…
