Sunday, 8 November 2026

July 2012

జిల్లా వార్తలు

మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

నల్గొండ : మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు త్రీవ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదం ఘటన వేములపల్లి మండలం సల్పనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఆస్వస్థకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం…

వార్తలు

మరో 24 గంటల్లో మోస్తరు వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా మారాయని విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర…

హైదరాబాద్

కాంగ్రెస్‌ వైకాపా నాణానికి బొమ్మబోరుసులు:బీజేపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైకాపా నాణానికి బొమ్మబొరుసులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని గ్రూపు తగాదాలతో విడిపోయారని ఆయన అన్నారు. అందుకే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కి ఓటు వేశారని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ…

హైదరాబాద్

ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో 190 మంది శాసన సభ్యులు, ముగ్గురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదువరకు…

హైదరాబాద్

రామకోటయ్యపై పార్టీలో చర్చించి చర్చలు: వర్ల

హైదరాబాద్‌: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న చెన్నం రామకోటయ్యపై పార్టీలో చర్చించి, చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఆయనతో పాటు బాలనాగిరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి వంటి మరికొందరు నేతలు కూడా కేవలం సాంకేతికంగానే…

కరీంనగర్

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య

కరీంనగర్‌: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధినం చేసుకున్నారు. మృతులు మమత సదానంద వీరి స్వస్థలం కరీంనగర్‌…

Featured News

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

ముంబయి: అభిమాననటుడికి ప్రజలు, చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో అంతిమ  వీడ్కోలు పలికింది. ఈ రోజు ఉదయం నుంచే రాజేశ్‌ ఖన్నా స్వగృహం ముందు ఆయనను చివరిసారిగా చూసి నివాళులర్పించేందుకు అభిమానులు బారులు తీరారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక అలాగే నిలబడ్డారు.…

జాతీయం

ఇంక పార్టీలో క్రియా శీలకపాత్ర పోషిస్తా: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని రాహుల్‌ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్రియా శీలక పాప్ర పోషించేందుకు సిద్దం అని రాహుల్‌ అన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కేడా ప్రధాన పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు. బాధ్యతల…

హైదరాబాద్

ఎన్‌ఎంయూతో చర్చిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్‌: సమ్మె నోటిసు ఇచ్చిన నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)తో ఆర్టీసీ యాజమాన్యం నాలుగో దఫా చర్చలు జరుపుతోంది. రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇచ్చిందని ఎన్‌ఎంయూ నేతలు తెలిపిన విషయం తెలిసిందే.…

హైదరాబాద్

విద్యుత్‌ సంక్షోభానికి పదిరోజుల్లో పరిష్కారం: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: దక్షిణ భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి దక్షిణ భారతానికి చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి పదిరోజుల్లో పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2,700…