Sunday, 8 November 2026

July 2012

కరీంనగర్

బాలల వసతి గృహం ప్రారంభం

కరీంనగర్‌, జూలై 19 : పట్టణ అణగారిన బాలల వసతి గృహాన్ని గురువారం నగరంలో గిద్దె పెరుమాండ్ల గుడి దగ్గర జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ప్రారంభించారు. సమావేశంలో మాట్లాడుతూ మధ్యలో బడి మానివేసిన వీధి బాలలకు విద్య…

కరీంనగర్

గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్‌, జూలై 19 : ఏపిపిఎస్‌ సి ద్వారా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ…

ఆదిలాబాద్

‘తెలంగాణ’ కోసం రాజీలేని పోరాటం

ఆదిలాబాద్‌, జూలై 19 : రాజిలేని పోరాటం ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 928వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలి

ఆదిలాబాద్‌, జూలై 19 : స్థానిక సంస్థల ఎన్నికల్లోగా రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నంబాడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం గిరిజనులను ఓటర్లుగా చూస్తుందే తప్ప…

ఆదిలాబాద్

నేడు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

ఆదిలాబాద్‌, జూలై 19 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు.…

ఆదిలాబాద్

గ్రూప్‌-2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆదిలాబాద్‌, జూలై 19: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 రాత పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21,22 తేదీల్లో ఆదిలాబాద్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు గాను 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 5…

ఆదిలాబాద్

జూన్‌ నెల వేతనాలివ్వాలి

ఆదిలాబాద్‌, జూలై 19 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న విద్యావలంటరీలకు జూన్‌ నెల వేతనాలను విడుదల చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోసిన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 1వ తేదీలోగా వేతనాలు…

జిల్లా వార్తలు

మందుబాబుల వీరంగం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబుల వీరంగాన్ని అడ్డుకోబోయిన హోంగార్డు పై వారు రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో హోంగార్డుకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హోంగార్డును ఆస్పత్రికి తరలించారు. మందుబాబులను…

ఆదిలాబాద్

వెలవెలబోతున్న ప్రాజెక్టులు, ఆందోళనలో రైతులు

ఆదిలాబాద్‌, జూలై 19 : ఖరీఫ్‌ ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా జిల్లాలో అవసరమైన వర్షాలు కురవక నదులు, వాగులు, ప్రాజెక్టులలో నీరు లేక బోసిపోతున్నాయి. ప్రతి ఏడాది జూలై మొదటి వారంలో వర్షాలు కురిసి నీటితో జిల్లాలోని…

హైదరాబాద్

21న టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: ఈ నెల 21 న టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు తెలిపింది.