Sunday, 8 November 2026

July 2012

స్పొర్ట్స్

లంక ఆటగాళ్ళకు సెంట్రల్‌ కాంట్రాక్టులు ఎస్‌ఎల్‌పిఎల్‌లో ఆడేందుకు అంగీకారం

కొలంబో, జూలై 18 (జనంసాక్షి): శ్రీలంక క్రికెట్‌ బోర్డు, ఆదేశ క్రికెటర్లకు మధ్య కొనసాగుతున్న వివాదం సమసిపోతుంది. ఆటగాళ్లకు బోర్డు కొత్త సెంట్రల్‌ కాంట్రాక్టులు ప్రకటించడంతో శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ లో ఆడేందుకు ఆ దేశ క్రికెటర్లు గ్రీన్‌సిగ్నల్‌…

వార్తలు

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒంగోలు: ఒంగోలు చీరాల మధ్య రైలుమార్గంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఆ మార్గంలో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వెటపాలెం స్టేషన్‌లో హైదరబాద్‌ ఎర్నాకుళం శబరి ఎక్స్‌ప్రెస్‌, చీరాలలో ఆలెప్పీ ఎక్స్‌ప్రెస్‌, అమ్మనబ్రోలులో పినాకిని ఎక్‌సప్రెస్‌…

స్పొర్ట్స్

టీ ట్వంటీ ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో పాటిన్‌సన్‌కు నో ప్లేస్‌

మెల్‌బోర్న్‌, జూలై 18 (జనంసాక్షి) : టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌ జాబితాలో ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ పాటిన్‌సన్‌కు చోటు దక్కలేదు. 30 మందిలో పాటిన్‌సన్‌పై వేటు అందరనీ ఆశ్చరపరిచింది. గత కొంత కాలంగా…

కరీంనగర్

హుజూరాబాద్‌లో వరుణయాగం

హుజురాబాద్‌: ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వరుణయాగం నిర్వహించారు. ముదిరాజ్‌ కుల సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ యాగంలో అనేక మంది రైతులు పాల్గొన్నారు,

స్పొర్ట్స్

టీ ట్వంటీ ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో యువరాజ్‌ హర్బజన్‌ కూ చోటు-రాయుడుకు సెల్టర్ల పిలుపు

ముంబై జూలై 18 :వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ప్రాబబుల్స్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. 30 మంది జాబితాలో డాషింగ్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌కు చోటు దక్కింది. గత ఏడాది ప్రపంచకప్‌ తర్వాత…

స్పొర్ట్స్

గంగూలీ స్టైల్‌ రిప్లే చూపిస్తాం : భారత ఆర్చరీ బృందం

జలంధర్‌, జూలై 18: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుపై 2002లో భారత వన్డే సిరీస్‌ నెగ్గినపుడు అప్పటి సారథి సౌరవ్‌ గంగూలీ విన్యాసం అందరికీ గుర్తుండేంటుంది. 324 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి4 సిరీస్‌ కైవసం చేసుకునన ఆనందంలోనూ, గతంలో ఫ్లింటాప్‌…

స్పొర్ట్స్

హాకీ స్టిక్‌ తయారీలో కండోమ్‌

లాభాలకు లాభం..మన్నికకు మన్నిక జలంధర్‌, జూలై 18: ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుంది. పంజాబ్‌లోని ఒక వ్యాపారికి ఈ ట్యాగ్‌లైన్‌ సరిగ్గా సరిపోతుంది. హాకీ స్టిక్స్‌ తయారీదారుడైన ఆ వ్యక్తికి వచ్చిన ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. ఉత్పత్తి…

వార్తలు

గాంధీ ఆసుపత్రిలో లేబర్‌వార్డు మూసివేత

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో 10రోజుల పాటు లేబర్‌వార్డును అధికారులు మూసివేశారు. ధనుర్వాతం వైరస్‌ సోకిందని అధికారులు ఆ వార్డును మూసివేశారు. ఇతర ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

వార్తలు

ప్రభుత్వంతో ఇక చర్చలు లేవు;అన్నాహజారే

రాలేగావ్‌సిద్దీ: లోక్‌పాల్‌ ఆంశంపై ఇకపై కేంద్రంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని గాంధేయవాది అన్నాహజారే అన్నారు. తన బృందంలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం య్నతిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు.

స్పొర్ట్స్

లాభాల్లో వాటాలపై బీసీసీఐని కోరుతున్న పిసిబీ

లాహోర్‌, జూలై 18 : చిరకాల ప్రత్యర్థి భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు పునరుద్ధరణ కావడంతో పాకిసాన్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పుడు రెవెన్యూ పై దృష్టి పెట్టింది. భారత్‌ తో ఆడే మూడు వన్డేలు, రెండు టీ ట్వంటీలకు సంబంధించి…