పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా
న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా అభ్యర్దిగా హమీద్ అన్సారీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో సోనియా…








