Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

ప్రారంభమైన సాఫ్ట్‌స్కిల్స్‌

మార్కాపురం, జూలై 18: స్థానిక డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ కళాశాల నందు జెకెసి నిర్వహిస్తున్న రెండు రోజుల సాఫ్ట్‌స్కిల్స్‌ వర్క్‌షాపును కళశాల సెక్రటరీ డాక్టర్‌ ఎ సతీష్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవిఎస్‌ నారాయణలు ప్రారంభించారు. ఉద్యోగ సాధనలో,…

సీమాంధ్ర

దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్‌ మహాసభలను జయప్రదం చేయండి

తాళ్లూరు, జూలై 18 : ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని ఎపిటిఎఫ్‌ కార్యాలయంలో దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్‌ మహాసభలు జరుగుతున్నాయని, దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు కరుణానిధి తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల…

సీమాంధ్ర

తమను ఆదుకోవాలని రైతుల వినతి

తాళ్లూరు, జూలై 18 : మండలంలోని నాగంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు బుధవారం ఎండివో సిహెచ్‌ హనుమంతరావును కలిసి తమను ఆదుకోవాలని ఏకరువు పెట్టారు. ఈ గ్రామానికి చెందిన దాదాపు 15 మంది ఎస్సీ రైతులు తమ…

సీమాంధ్ర

పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ

తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులకు బుధవారం ఎంఇఓ కృష్ణకుమారి దాతల సహకారంతో అందించిన ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన కొండారెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి,…

సీమాంధ్ర

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను బుధవారం ఎంఇఓ కృష్ణకుమారి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసిన ఎ…

సీమాంధ్ర

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కడప, జూలై 18: కడప నగర మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం నగర మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు…

సీమాంధ్ర

కాంగ్రెస్‌ విధానాల వల్లే విద్యుత్‌ సంక్షోభం : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కడప, జూలై 18 : కాంగ్రెస్‌ పార్టీ అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్‌ వద్ద ప్రజా సమస్యల…

సీమాంధ్ర

జిల్లావ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు

గుంటూరు, జూలై 18: జిల్లావ్యాప్తంగా 70 మీ-సేవా కేంద్రాలు ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ యువరాజ్‌ అన్నారు. పొన్నూరు తహశీల్దార్‌ కార్యాలయానికి విచ్చేసిన జెసి యువరాజ్‌ విలేకరుల సమావేవంలో మాట్లాడుతూ మరిన్ని మీ-సేవా కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు…

సీమాంధ్ర

అన్నపూర్ణ డెల్టాను ఏడారిగా మారుస్తున్నారు

గుంటూరు, జూలై 18 : డెల్టాకు సాగునీటి విడుదలలో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి రైతుల్లో సహనం కోల్పోయేలా చేస్తోందని రైతులు రోడ్డు మీదకు వస్తే అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మసైపోతారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ…

సీమాంధ్ర

ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

తాళ్లూరు, జూలై 18 : ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో సక్రమంగా విధులు నిర్వహించాలని ఎంఇఓ ఎ కృష్ణకుమారి అన్నారు. మండల కేంద్రమైన తాళ్లూరులోని ఎంఆర్‌సి భవనం నందు బుధవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంఇఓ కృష్ణకుమారి…