Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

కురిచేడు పోలీసు స్టేషన్‌ను పరిశీలించిన ఎస్‌పి

కురిచేడు, జూలై 18 : కురిచేడు పోలీసు స్టేషన్‌ను బుధవారం ఉదయం జిల్లా ఎస్‌పి కొల్లి రఘురాంరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని ఆయన సిబ్బందికి సూచించారు.…

వార్తలు

భూములు కేటాయింపు కొనసాగితే సామాన్యులకు భూములు మిగలవు :మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: భూకేటాయింపులు పద్దతిలేకుండా కొనసాగితే రాష్ట్రంలో సామాన్యలకు భూములకు మిగలవని రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ నౌకాశ్రయానికి ఇంతగా భూములను ఇవ్వలేదన్నారు. తనకు తెలిసి…

సీమాంధ్ర

రైతు క్లబ్బుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోండి

నాబార్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ నరేంద్రకుమార్‌ కురిచేడు, జూలై 18 : రైతు క్లబ్బుల ద్వారా గ్రామాలను అభివృద్ది పరుచుకోవచ్చునని నాబార్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎంపి నరేంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని పెద్దవరం గ్రామంలో బుధవారం రైతు క్లబ్బును ఆయన ప్రారంభించారు.…

వార్తలు

ఏ పార్టీ విరాళాలకు రశీదులు ఇవ్వదు.జేపీ

తణుకు: రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాజకీయ పక్షాలు వందల, వేల కోట్ల రూపాయాలను తమ కార్యాకలాపాల నిర్వహణకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిఆ్ల తణుకులో జరిగిన…

వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా

ఏలూరు: ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా  ఉండి ఎమ్మెల్యే కె.శివరామరాజు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించగా, ధర్నాలో దేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌రావు, జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కలెక్టరేట్‌కు వినతి పత్రం…

సీమాంధ్ర

కొండారెడ్డి పాలెంలో పారిశుద్ధ్య కార్యక్రమం

కందుకూరు, జూలై 18 : వివిపాలెం మండల పరిధిలోని కొండారెడ్డిపాలెం గ్రామంలో ఎంపిడివో మాలకొండయ్య ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్బంగా ఎంపిడిఓ మండల వైద్యాధికారులు బ్రహ్మతేజ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు పారిశుద్ధ్యం,…

సీమాంధ్ర

కొండారెడ్డి పాలెంలో పారిశుద్ధ్య కార్యక్రమం

కందుకూరు, జూలై 18 : వివిపాలెం మండల పరిధిలోని కొండారెడ్డిపాలెం గ్రామంలో ఎంపిడివో మాలకొండయ్య ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్బంగా ఎంపిడిఓ మండల వైద్యాధికారులు బ్రహ్మతేజ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు పారిశుద్ధ్యం,…

వార్తలు

వరుస సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక హీరో రాజేష్‌ఖన్నా

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ఖన్నా మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ సినీరంగం దిగ్గజ నటుడిని కోల్పోయిందని చిత్ర రంగ పెద్దలు అభిప్రాయపడ్డాడు. వరుసగా 15సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక…

సీమాంధ్ర

ఉపాధి పనులను పరిశీలించిన ఎంపిడివో

కందుకూరు, జూలై 18 : వివిపాలెం మండల పరిధిలోని శింగమేని పాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపిడివో మాలకొండయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మస్టర్లను ఆయన పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి…

హైదరాబాద్

అనుమతి రాగానే లాసెట్‌ కౌన్సెలింగ్‌

తిరుపతి: బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్‌ ప్రవేశ పరీక్షను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. ఫలితాలను కూడా అదే నెల…