Sunday, 8 November 2026

July 2012

వార్తలు

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.ఆల్‌ఖైదాకు అనుబందంగా పనిచేస్తున్న ఈ సంస్థను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.…

సీమాంధ్ర

620 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ

కందుకూరు, జూలై 18 : మండల పరిధిలోని కొండమురుసుపాలెం గ్రామంలో మండల పశువైద్యాదికారి డాక్టర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో సిబ్బంది 620 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీకాంత్‌…

వార్తలు

28నుంచి శ్రీవారి తోమాల సేవ ప్రసారం

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి తోమాల సేవను ఇంటి దగ్గరే కూర్చుని తిలకించే బాగ్యాన్ని తితిదే ఈనెల 28 నుంచి కల్పించనుంది. శ్రీవారి ఆర్జిత సేవలను నమూనా ఆలయం నుంచి తితిదే చిత్రీకరించింది. తిరుమల ఆలయంలో స్థలాభావం కారణంగా…

సీమాంధ్ర

నేడు మునిసిపల్‌ కౌన్సిల్‌ హాలుకు తాళం

నేటితో ముగియనున్న కౌన్సిల్‌ పదవీకాలం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి తక్కువ, హడావుడి ఎక్కువ శివారు ప్రాంతాల్లో జాడలేని అభివృద్ధి అభివృద్ది అంటే కార్యాలయం నిర్మాణం, రామతీర్ధం మంచినీరేనా? కందుకూరు, జూలై 18 : గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు…

వార్తలు

హన్మకొండలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్‌ : హన్మకొండలోని నయింనగర్‌ ప్రాంతంలో రాందేవ్‌ యాదవ్‌ అనే ఇంటర్‌ విద్యార్థి అత్మహత్యకు పాల్పడ్డాడు. అత్మహత్యకు కాలేజి డైరక్టర్‌ వేధింపులే కారణమని విద్యార్థి బందువులు ఆరోపించారు..

హైదరాబాద్

కొత్త విమాన సర్వీసు ప్రారంభం

కోరుకొండ : రాజమంత్రి విమానాశ్రయం నుంచి గురువారం కొత్త విమానసర్వీస్‌ ప్రారంభం కానుంది. స్పైన్‌జెట్‌ విమానసంస్థ బెంగుళూరుకు సర్వీసును ప్రారంభించనుంది. రాజమండ్రి విమానాశ్రయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 3.37గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా సాయంత్రం 5.35గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది.

వార్తలు

‘వాన్‌పిక్‌’ భూ కేటయింపులపై డొక్క ఫైర్‌

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ సంస్థకు భూ కేటాయింపులపై మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తప్పుబట్టారు. ఇప్పటి వరకు దేశంలో ఏ నౌకశ్రయానికి ఐదువేల ఎకారాలు మించి కేటాయింపులు జరగలేదని, వాన్‌పిక్‌ సంస్థకు అప్పటి ప్రభుత్వం 28 వేల ఎకారల…

సీమాంధ్ర

ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్‌

రూ.8,200 నగదు స్వాధీనం కందుకూరు, జూలై 18 : మండల పరిధిలోని పలుకూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ శివకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ దాడి నిర్వహించారు.…

వార్తలు

కరీంనగర్‌ బస్టాండ్‌లో బాలుడి హత్య

కరీంనగర్‌ : జిల్లాలోని బస్టాండ్‌ బిల్డింగ్‌పై ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు ఘటనా స్థలంలో కర్రలతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలిసులు గుర్థించారు. అనుమానంతో ఓ హిజ్రను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

సీమాంధ్ర

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

కందుకూరు, జూలై 18 : పట్టణ పరిధిలో మన్నేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను రూరల్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పట్టుకున్న టిప్పర్లను రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి మైనింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.