Sunday, 8 November 2026

July 2012

హైదరాబాద్

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. జూబ్లీహాల్లో జరుగనున్న ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మేల్యేలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూనా ఓటింగ్‌…

హైదరాబాద్

ముఖ్యమంత్రికి విద్యుత్‌ సమస్యపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెరాస అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతులకు విద్యుత్‌ అందించే విషయంలో ప్రభుత్వం వివక్ష ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కృష్ణా డెల్టా రైతుల కోసం శ్రీశైలం,…

వార్తలు

ప్రమాదంలేదని తెల్సిన జాలర్లపై కాల్పులు జరిపారు

దుబాయి : భారతీయ మత్స్యకారులపై అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల ఘటనపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ అధాకారులు స్పందించారు. జాలర్ల బోట్‌ తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపినట్లు అమెరికా నేవీ చేస్తున్న వాదనలను తప్పుబట్టారు. ఆ…

హైదరాబాద్

చోరికి వచ్చి చిన్నారులను హతమార్చిన దొంగలు

సికింద్రాబాద్‌: దొంగతనానికి వచ్చిన దొంగలు ఇద్దరు పసి బిడ్డలను హత్యచేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని అడ్డగుంట ప్రాంతంలో జరిగింది. వస్త్రవ్యాపారి యాకూబ్‌ ఇంటికి వచ్చిన దొంగలు తమ్రీన్‌(4), మహబూబ్‌(2) అనే చిన్నారులను ఉరివేసి హతమార్చారు. అనంతరం 9తులాల బంగారం నగదు…

వార్తలు

48గంటల్లో ర్రాష్టంలో ఒక మోస్తరు భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిందిన. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి బలపడిందని దాని వల్ల రుతుపవనాలు…

కరీంనగర్

తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం జరిగింది.

ఖమ్మం

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .

హైదరాబాద్

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతక్ష ఆర్టీసీ యాజమాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులు క్రమబద్దీకరించాలని యాజమాన్యాన్ని కోరినట్లు ఎన్‌ఎంయూ నేతలు తెలిపారు. 2, 900మంది డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులను క్రమబద్దీకరించడానికి…

హైదరాబాద్

ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదు: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదని తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై మూడు దశాబ్ధాలుగా తెదేపా పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. మతతత్వ భాజపా నాయకత్వంలోని…