Sunday, 8 November 2026

July 2012

హైదరాబాద్

అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలపై అవగాహన కల్పించండి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వర్షాకాలం ముగిసే వరకూ వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.…

వార్తలు

విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న కారు…మహిళ మృతి

చిత్తూరు: తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం 9మంది యాత్రిక బృందంతో బయలుదేరిన కారు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. భక్తులు ప్రయాణిస్తున్న తవేరా కారు చిత్తూరు జిల్లా చంద్రగిరి శివారులోని రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌…

వార్తలు

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ప్రకాశం: క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. వాహనాలను రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. యజమానులకు జరిమానా విధించనున్నట్లు ఉప తహసిల్దార్‌ ప్రభాకర్‌ తెలియజేశారు. ఈ దాడుల్లో ఎస్సై…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఈ మదర్సాలను నడపడంలో ముల్లాల స్వా ర్థప్రయోజనాలున్నాయి. అవి వారికి జీవనోపాధిని  గుర్తింపును, అధికారాన్ని కల్పిస్తున్నాయి.మదర్సా విద్య ముస్లింలలో ప్రాచుర్యం పోందడానికి మరో కారణం కూడా వుంది. హిందువులలో నేడు మత పాఠశాలలనేవి అసలు లేవనే చెప్పాలి. అత్యధిక…

ఎడిట్ పేజీ

మళ్లీ ముంచిన మన నాయకులు

అంతా అయిపోయింది. అనుకున్నదే జరిగింది. నిన్నటి వరకు వరకు ఉన్న అనుమానమే నిజమైంది. యావత్‌ తెలంగాణ కోరుకున్నదొకటి, తెలంగాణ గళం వినిపించాల్సినోళ్లు చేసిందొకటి. మళ్లీ అదే మాట. అదే పాట. అధిష్టానంపై తమకు ఉన్నదని, తెలంగాణ ఇస్తదని వాళ్లు…

వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం ఉదయం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 68,509 భక్తులు దర్శించుకున్నారు.

వార్తలు

బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉంది:రామకృష్ణుడు

విజయవాడ: బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు  అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారికి 100 సీట్లు ఇచ్చి తీరుతామని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌కు మద్దతు కూడగట్టేందుకు…

హైదరాబాద్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్

భానుకిరణ్‌ కేసుల పై నేడు ఛార్జిషీటు

హైదరాబాద్‌ : మద్దెలచెరెవు సూరి హత్య కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. 2011 జనవరి 2వ తేదిన జరిగిన సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను సీఐడీ ఆధికారులు ఏప్రిల్‌ 21వ తేదిన…

వార్తలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ: యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీదఅన్సారీ నామినేషన్‌ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను  ఆయన…. రిటర్నింగ్‌ అధికారి అయిన లోక్‌సభ కార్యదర్శి విశ్వనాథన్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ,…