Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి పాలనకు స్వస్తి పలకాలి..

ఏలూరు, జూలై 17: విద్యుత్‌ సరఫరాలో జరుగుతున్న కోతలపై పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు మంగళవారంనాడు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు…

సీమాంధ్ర

విద్యుత్‌ కోతలు పూర్తిగా ఎత్తివేయండి రైతులకు 7గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి

ఏలూరు, జూలై 17: వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై ఆధారపడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ కోతల వలన రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తక్షణమే విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని జిల్లా వైఎస్‌ఆర్‌ పార్టీ డిమాండ్‌…

వార్తలు

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

కడప, జూలై 17 : ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. అధిక ఫీజులను అరికట్టాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సమస్యలు మెరుగు పరచాలని…

సీమాంధ్ర

విద్యుత్‌ కోతపై సబ్‌స్టేషన్ల ముట్టడి

కడప, జూలై 17 : రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్ర విద్యుత్‌ కోత సమస్యను ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. విద్యుత్‌ కోత సమస్యపై ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు…

సీమాంధ్ర

సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజల అభినందనలు తథ్యం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 17: గ్రామస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసు కున్నప్పుడే ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించగలుగుతామని అప్పుడే యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసం, గౌరవం పెరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వాణీమోహన్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఏలూరు, జంగారెడ్డిగూడెం…

సీమాంధ్ర

అందరూ బడిలో ఉండాల్సిందే : వాణీమోహన

ఏలూరు, జూలై 17 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండడానికి వీలు లేదని దాడులు ముమ్మరం చేసి బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని జిల్లా కలెక్టర్‌ వాణీమోహన్‌…

వార్తలు

ఓటేసేందుకు జగన్‌, మోపిదేవికి అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జగన్‌, మోపిదేవి వెంకటరమణలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. పోలింగ్‌ రోజున ప్రత్యేక భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి తరలించాలని డీజీపీకీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు గత కొంత…

వార్తలు

హైదరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

హైదరాబాద్‌: నగరంలోకి ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అంబర్‌పేటలోని గంగానగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌…

వార్తలు

పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు అగ్రనేతతో పాటు మేజిస్ట్రేట్‌ కుమారుడి అరెస్టు

పశ్చిమబెంగాల్‌: పశ్చిమబెంగాల్‌ రాష్రంలో మావోయిస్టు అగ్రనేతతో పాటు మెజిస్ట్రేట్‌ కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించింది.

సీమాంధ్ర

ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటాలు ఖాయం ప్రత్యేక రాష్ట్రాల వల్ల ప్రయోజనాలెన్నో..

రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరుకర్నూలు, జూలై 17 :జాతీయ స్దాయిలో నదుల అనుసంధానమే రాయలసీమ ప్రాంత సమస్యలకు పరిష్కార మార్గమని, ఈ ప్రాంత రైతాంగానికి ఒక వరం అని ,రాయలసీమ కోసం పోరాటాలు, ఉద్యమాలు ఇక తీవ్రతరం…