Saturday, 7 November 2026

July 2012

మహబూబ్ నగర్

నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడాన్ని అడ్డుకోనున్న టీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని  విడుదల చేయడాన్ని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దమయ్యారు. ఈ మేరకు వారు ఈరోజు మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు, ఇతర టీఆర్‌ఎస్‌…

వార్తలు

నేడు భూపతిపాలెం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:జటయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన తొలి నీటిపారుదల శాఖ ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వద్ద సీతపల్లి వాగుపై నిర్మించిన భూపతిపాలెం ప్రజెక్టును ద్వారా రంపచోడవరం,గంగవరం మండలాల్లోని 33 గ్రామాల్లోని 14,028…

వార్తలు

టీడీపీ నేతల అరెస్ట్‌

రాజమండ్రి: జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వటానికి వెళ్ళీన తెెలుగుదేశంపార్టీ  నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లీ సూర్యరావు,…

హైదరాబాద్

వనస్థలిపురం ఎన్‌బీఐలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:వనస్థలపురం ఎన్‌బీఐలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.విద్యుదాఘతంతో బాంక్‌లో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.ఏసీ కంప్యూటర్లు నగదు లెక్కింపు పర్నిచర్‌ పూర్తిగా దగ్దమయ్యాయి.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ప్రమాదంలో సుమారు రూ.50…

హైదరాబాద్

లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మహంకాళి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పాతబస్తీలోని మొత్తం 11 ప్రధాన ఆలయాలు ఈ ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. భక్తుల కోసం అన్ని…

వార్తలు

అప్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి

కాబుల్‌ : ఉత్తర అప్ఘానిస్తాన్‌లోని మరో సారి ఆత్యహుతి దాడి జరిగింది. సుమంగన్‌ ప్రాంతంలో ఐబక్‌లోని పంక్షన్‌ హాలు వద్ద ఓవ్యక్తి ఆత్యాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు.40 మందికి పైగా ఈ ప్రమాదంలో…

వార్తలు

గుండుగీయించుకొని ఎమ్మెల్యే నిరసన

కైకలూరు: విద్యుత్‌ కోతలకు నిరసనగా కైకలూర్‌ ఎమ్మెల్యే వెంకటరమణ వినూత్న నిరసన చేపట్టారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆయన కైకలూరు విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ ఎదుట గుండు గీయించుకొని నిరసన చేపట్టారు. దానిని ప్రభుత్వం స్పందించి కోతలను ఎత్తి వేసి…

వార్తలు

డీసీఎంను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

జడ్చర్ల:మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద భారత్‌ పెట్రోలియం బంక్‌ వద్ద ఆగివున్న డీసీఎం వ్యాన్‌ను వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌,క్షీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీపనా ఉన్న అసుపత్రికి…

వార్తలు

మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా!

వాషింగ్టన్‌:అమెరికా ప్రధమ పౌరురాలు మిషెల్‌ ఒబామా ప్రాణాలకు ముప్పు పోంచి ఉందా.అదీ శ్వేతసౌదం రక్షణ దళంలో విదులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే అవుననే అంటున్నాయి భద్రతా విభాగాలు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు దీనీపై దర్యాప్తు చేస్తున్నారు.రక్షణదళంలోని…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో శనివారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,590, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 28,860 ఉండగా కిలో వెండి రూ. 52,200గా ఉంది.