అప్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి

కాబుల్‌ : ఉత్తర అప్ఘానిస్తాన్‌లోని మరో సారి ఆత్యహుతి దాడి జరిగింది. సుమంగన్‌ ప్రాంతంలో ఐబక్‌లోని పంక్షన్‌ హాలు వద్ద ఓవ్యక్తి ఆత్యాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు.40 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఘటనలో యాంటీ సోనియట్‌ అఫ్టాన్‌ కమాండర్‌ అహ్మద్‌ఖాన్‌ మృతి చెందినట్లు అప్ఘాన్‌ అధికారులు తెలియజేశారు.