Saturday, 7 November 2026

మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా!

వాషింగ్టన్‌:అమెరికా ప్రధమ పౌరురాలు మిషెల్‌ ఒబామా ప్రాణాలకు ముప్పు పోంచి ఉందా.అదీ శ్వేతసౌదం రక్షణ దళంలో విదులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే అవుననే అంటున్నాయి భద్రతా విభాగాలు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు దీనీపై దర్యాప్తు చేస్తున్నారు.రక్షణదళంలోని ద్దిచక్ర వాహన శ్రేణికి చెందిన పోలీస్‌ అధికారి మిషెల్‌ను ఉన్నా తన వద్ద ఉన్న తుపాకితో కాల్చివేస్తానని దృశ్యాన్ని తన సెల్‌ కెమేరాలో బందిస్తానని తన సహచరులతో మెట్రో విభాగం పోలీసులకు సమాచారం అందింది బుధవారం స్పెషల్‌ అపేషన్స్‌ విబాగానికి చెందిన పలువురు అదికారులు తమ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ఉన్న ముప్పు గురించి మాట్లాడుకొంటున్న సమయంలో పోలీస్‌ అదికారి ”విఫోల్‌ను తానే చంపేస్తానని అన్నట్లుగా వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక పేర్కొంది అయితే బెదిరించిన పోలీస్‌ అధికారి పేరేమిటి?ఎంత మంది అధికారులు ఆసంభాషణలో పాల్గొంది వంటి వవరాలు తెలియరాలేదు నిఘూ విభాగం అధికారులు మాత్రం ఉదంతంపై తమకూ సమాచారం ఉందని తగిన భద్రతాపరమైన చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *