Saturday, 7 November 2026

July 2012

వరంగల్

లగడపాటిపై ఎంపీ రాజయ్య మరోసారి ఫైర్‌

వరంగల్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి ఫైర్‌ అయ్యారు. లగడపాటికి బుద్ది మందగించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చేర్పించాలని రాజయ్య సూచించారు. సున్నితమైన తెలంగాణ అంశంపై ఆయన పదేపదే  కామెంట్లు చేయడంపై…

కరీంనగర్

కరీంనగర్‌ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం

కరీంనగర్‌:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి మాసికవైద్య నిపుణుల రెండ్రోజుల సదస్సును ప్రారంబించారు.విలేకరులతో మాట్లాడారు.తాగునీటి కోసం తల్లడిల్లుతున్న…

వార్తలు

వర్షాకాల సమావేశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చ

న్యూఢిల్లీ:ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిశారు.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు,ఇతర కీలక అంశాలపై దాదాపు అరగంటపాటు చర్చించారు.వ్యవసాయ ఉత్పత్తి పెంపు,లాభదాయకత రైతు పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలపై గవర్నర్‌ల కమిటీ చేసిన సిఫారసులపై కూడా చర్చలు…

హైదరాబాద్

రెండో రోజు జగన్‌ను విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో రోజు విచారించ డానికి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈడీ బృందం జగన్‌ను సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనుంది.

జిల్లా వార్తలు

సోదరిని వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను హత్య చేసిన : బావమరుదులు

నిజామాబాద్‌: తన సోదరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను చంపిన బావమరదులు ఈ ఘటన కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి అతని భార్య కొండమ్మను తరుచు వేధింపులకు గురిచేసేవాడు. వారం రోజుల…

వార్తలు

పాక్‌లో బాంబు పేలుడు

ఇస్లామాబాద్‌:పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరం శివార్లలోని మార్కెట్‌ వద్ద శుక్రవారం ఉదయం శక్తివంతమైన బాంబు పేలటంతో ఆరుగురు మరణించారు.మరో 12 మందికి గాయాలయ్యాయి.వీరిలో అవామీ నేషనల్‌ పార్టీ నేత కూడా ఉన్నారు.కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న ఏఎన్‌పీ కుచ్లక్‌…

వార్తలు

ఎమ్మెల్యే అత్యాచారంపై మహిళ మృతి

పెరంబదూరు: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ మహిళపై హత్యాచారం చేశాడు. ఆ మహిళ  చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు డీఎంకే  మాజీ ఎమ్మెల్యే రాంకుమార్‌తో సహామరో ముగ్గురు నిందితులను అరెస్టు…

వార్తలు

క్షమాభిక్షకు తాజాగా సరబ్‌జిత్‌ దరఖాస్తు

న్యూఢిల్లీ:పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు సరబ్‌జిత్‌ సింగ్‌ క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్ధారీకి తాజాగా విజ్ఞాపన దాఖలు చేశారు.ఆగస్టు 14న దేశస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా అభ్యర్ధన దాఖలు చేసినట్లు సరబ్‌జిత్‌ తరపు…

హైదరాబాద్

కూకట్‌పల్లి బార్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ

హైదరాబాద్‌: కూకట్‌పల్లి బార్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ న్యాయవాదులు ఘనవిజం సాధించారు. అధ్యక్షులుగా నవనీతరావు, ఉపాధ్యక్షులుగా ధర్మేష్‌, రవికాంత్‌ స్పోర్ట్స్‌ ఆండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 14th

మొట్టమొదటి సారిగా 1930 వ దశకంలోనే చెందిన అయితంరాజు కొండలరావు ఎన్నో యేం డ్లు కృషి చేసి ఉర్దూ – తెలుగు నిఘంటువుని త యారు చేశాడు.ఇదే మొదటమొదటి ఉర్దూ తెలు గు నిఘంటువు. ఆ తర్వాత బిరుదురాజు…