Saturday, 7 November 2026

July 2012

హైదరాబాద్

తూ.గో జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించేందకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు బయలు దేరి కొంతసేపు బేగంపేట విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అనంతరం ఆయన రాజమండ్రికి బయలు దేరివెళ్లారు.

ఎడిట్ పేజీ

‘అత్యున్నత’ తీర్పు

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ పక్షాన నిలిచి మరో అత్యున్నత తీర్పునిచ్చింది. రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల కేటాయింపు విషయంలో చారిత్రక తెలంగాణ వివక్షకు గురైందని తన తీర్పుతో చెప్పకనే చెప్పింది. ఇందులో భాగంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో…

వార్తలు

సిరియాలో హింసను ఆపేందుకు చర్యలు చేపట్టాలి: హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టన్‌: సిరియాలో జరుగుతున్న మారణకాండపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్పందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెంటనే  చర్యలు చేపట్టి సిరియాలో హింసను ఆపాలని కోరారు. మారణహోమం జరుగుతున్న  ప్రాంతాల్లో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని…

వార్తలు

7కేజీల వెండి అపహరణ

అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో చెన్నై వెళ్తున్నాడు. రామరాజుపల్లె సమీపంలో ఉన్న రవితేజ హోటల్‌…

వార్తలు

గౌహతి ఘటనలో నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు

గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో ఓ బార్‌ ముందు అందరూ చూస్తుండగానే మైనర్‌ బాలిక దుస్తులు చించివేసి లైంగింక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన పోలీసులు…

కరీంనగర్

భారీ వర్షానికి కుప్పకూలిన రైస్‌ మిల్లు

కరీంనగర్‌, సుల్తానాబాద్‌: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్‌ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో ఎవరూ లేకపోవంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో…

Featured News

ఓయూ , కేయూ మెడికల్‌ కళాశాలల్లో

అదనపు సీట్లు కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ…

Featured News

మరో ‘మిలియన్‌ మార్చ్‌’ జరగాలి

తెలంగాణ ప్రక్రియకు సీఎం గండి కొడుతున్నారు ‘ఇందిరమ్మబాట’ ను అడ్డుకోండి : నిజామాబాద్‌ ఎంపీ యాష్కీ కోరుట్ల రూరల్‌/ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చెదరగొట్టేందుకు సీమాంధ్ర నాయకులు కుట్ర చేస్తున్నారని, ప్రత్యేక…

Featured News

అగ్ని -1 ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌, జూలై 13 (జనంసాక్షి) : భారత్‌ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు మోసుకుపోగలదు. ఒరిస్సా, వీలర్‌ ఐలండ్‌ నుంచి ఆర్మీ కోసం ఈ…

Featured News

తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవా రంనాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల…