Saturday, 7 November 2026

July 2012

Featured News

ఔను రామాంజనేయులు రక్తం తాగిండు

హెచ్‌ఆర్సీ షాక్‌ శ్రీఆయన హయాంలో జరిగినవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లే బాధితులకు పరిహారం చెల్లించాలి ఫేక్‌ ఎన్‌కౌంటర్ల పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సంచలన తీర్పు వెలువరించింది గ్రేహౌండ్స్‌ ఐజీ సీపీ సీతరామాంజనేయులకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన…

Cover Story

మన ‘లీడర్ల’ చేతగాని తనం వల్లే..

ఆంధ్రాకు మెడికల్‌ కాలేజీలు పోయినయ్‌ సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలి కోదండరామ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : మన లీడర్ల చేతగానితనం వల్లనే మెడికల్‌ కాలేజీలన్నీ సీమాంధ్రకు తరలిపోయాయని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

అంతర్జాతీయం

వీవీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి

లాహోర్‌: పాకిస్థాన్‌లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని వలసవాద యుగం నాటి ఉత్తరదాయితంగా ఆయన అభివర్ణించారు. పాక్‌ రాజ్యాంగం.…

అంతర్జాతీయం

సిరియాలో 200 మంది వూచకోత

బీరుట్‌: హమా ప్రాంవతంలోని ట్రెమ్‌సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని…

అంతర్జాతీయం

మిషెల్‌ను కాల్చేస్తా

వాషింగ్టన్‌: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్‌ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా అధికారులు దీనిపై దర్యాప్తుకు…

జాతీయం

అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం అయ్యింది. వీలర్‌ ఐలాండ్‌ నుంచి నిర్వహించిన…

ముఖ్యాంశాలు

రేపు శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి రేపు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లను…

వార్తలు

హైద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: శ్రీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్‌ సెంటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడం వల్ల మంటలు ఎగిసి పడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభంవించినట్లు సమాచారం.

కరీంనగర్

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ పై…