Saturday, 7 November 2026

July 2012

వార్తలు

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనివారం నుంచి తిరుపతి-భకనేశ్వర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భవనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాశ, విజయవాడ, నెల్లూరు మీరుగా తిరులతి చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1గంటకు తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు తిరుగు…

వార్తలు

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేటలో ఇళ్ల మద్య ఖాళీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. 20 రోజులక్రితం భార్యా భర్తలు వచ్చి ఖాళీ ప్రాంతంలో గుడిసె వేసుకున్నారు. పది రోజుల నుంచి ఈ గుడిసె…

రంగారెడ్డి

ప్రజల సొమ్ము దోచుకోడానికే జగన్‌ పార్టీ

ఘటకేసర్‌ (రంగారెడ్డి): ప్రజా సొమ్మును దోచుకోవడం కోసమే జగన్‌ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు దేవెందర్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. ఘటకేసర్‌లో జరిగిన మేడ్బల్‌ అసెంబ్లీ…

వార్తలు

విద్యుత్‌ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారులతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా 800 మెగావాట్ల విద్యుత్‌ ఎన్‌టీపీసీ నుంచి కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరో…

వార్తలు

రోజుకు 200 ఎన్‌ఎంఎస్‌లే : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: రోజుకు వ్యక్తిగతంగా కేవలం 200 సంక్షిప్త సందేశాలకు పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వ్యాపార బ్యాంకింగ్‌ రంగాల గంపగుత్త సందేశాల పై తీర్పును వాయిదా వేసింది.

హైదరాబాద్

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనవారం నుంచి తిరుపతి-భువనేశ్వర్‌ వీక్లి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భువనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాఖ, విజయయవాడ, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1గంటకు తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు తిరుగు…

వార్తలు

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు ఖార్జానాలోని మయూరి పాన్‌మసాలా హుక్కా సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. హుక్కా సెంటర్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న లారీ పట్టివేత

కుబీరు: అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కుబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌ పట్టణానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీన పరచుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని…

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

భువనగిరి(నల్గొండ): భువనగిరి పట్టణంలోని మొయిన్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసి(35) అనే వివాహిత మృతి చెందింది. ఇలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బందారపు నరసింహ, అతని భార్య తులసి ఆలేరు నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఎదురుగా…

తెలంగాణ

అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి

ఉట్నూరు: అదిలాబాద్‌ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు చెందిన శాంతాబాయి(6) అకస్మాత్తుగా ఈరోజు చనిపోయారు. ఇందులో లక్ష్మణ్‌, సోనాదేవిలు…