Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విడుదల చేసింది.ఐదెంచెల విదానంతో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సలహలు,సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ ప్రజలను కోరింది.

వార్తలు

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారంతో బాధపడుతున్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Featured News

అమెరికా ప్రథమ పౌరురాలు మైకెల్‌ ఓబామా స్కూల్‌ విద్యార్ధులతో ఆటలపోటీల్లో సరదాగా గడుపుతున్న దృశ్కం

అమెరికా ప్రథమ పౌరురాలు మైకెల్‌ ఓబామా స్కూల్‌ విద్యార్ధులతో ఆటలపోటీల్లో సరదాగా గడుపుతున్న దృశ్కం

వార్తలు

అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి

అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు.  అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని, దాన్ని…

జిల్లా వార్తలు

ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన శ్రీనివాస్‌ శ్వాస అందక ఇబ్బంది పడుతుండడంతో కృత్రిమ శ్వాస అందించేందుకు…

హైదరాబాద్

జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌: జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్‌ను నాంపెల్లిలోని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు అధికారులను మందలించింది. ఈనెల 3న అధికారులు సమర్పించిని అనుబంధ…

వార్తలు

ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి: ప్రణబ్‌ ముఖర్జీ

భువనేశ్వర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా అందరి మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తనకు మాత్రం ప్రస్తుత పరిస్థితి ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపలా ఉందంటున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడాన్ని ఆయన ఈ…