Friday, 6 November 2026

July 2012

వార్తలు

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయం రైతులు ముట్టడి

గుంటూరు: గుంటూరులోని నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. బీమా అధికారులు, గుంటూరు పశ్చిమ మండల డీఎస్పీ రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. నష్టపరిహారంపై లిఖితపూర్వక హామి ఇవ్వాలని రైతులు ఇన్సూరెన్స్‌ కంపెనీకి స్పష్టం చేశారు.

హైదరాబాద్

మనవడి ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి పేర ఫౌండేషన్‌

హైదరాబాద్‌:మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రిచెన్నారెడ్డి పేరిట ఆయన మనవడు అదత్యరెడ్డి త్వరలో ఒక ఫౌండేషన్‌ ప్రారంబించనున్నారు.దీనికి సంబందించిన లోగోను ఈరోజు ఆవిషరించారు.ఈ ఫౌండేషన్‌ ప్రజలకు,ప్రభుత్వానికి మద్య వారదిగా ఉంటుందని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని సనత్‌నగర్‌ ఎమ్మేల్యే శశిదర్‌…

వార్తలు

గుంటూరులో ప్రారంభమైన ఈ-గ్రంథాలయం

గుంటూరు: సామాజిక అభివృద్ది కార్యక్రమాల అమలులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఓ మంచి ముందడుగు వేసింది. 12లక్షల రూపాయల వ్యయంతో ఈ-గ్రంథాలయం నెలకొల్పింది. రాష్ట్రంలో ఈ తరహ గ్రంథాలయాలున్న కార్పోరేషన్‌ గుంటూరు ఒక్కటే కావడం విశేషం. వ్యవసాయ…

వార్తలు

గంజాయి మాఫియా అరెస్టు

రోలుగుంట : విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఈ రోజు నర్సీపట్నం, మాకవరపాలెం, గోలుగొండ మండలల్లో దాడులు చేసి 1650 కిలోల గంజాయిని సట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 50లక్షల లోలుంటుందని అంచనా, దినితో సంబంధమున్న 10మందిని…

హైదరాబాద్

ఎస్సీలకో న్యాయం,అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందా! :కల్పన

హైదరాబాద్‌: టీడీపీలో ఎస్సీలకు న్యాయం జరగదని ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీలకో న్యాయం, అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందని  ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలినైన నన్ను కనీసం సంజాయిషీ కూడా అడుగకుండా ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీ నుంచి పంపించి…

కరీంనగర్

నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి

హుస్నాబాద్‌: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచడంతో ఇప్పటి వరకు ఎందుకు తెరిచి ఉంచారని రిపోర్టర్‌…

హైదరాబాద్

ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. అరుణారాయ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా 100 రోజులు ఉన్న ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని జాతీయ సలహ కమీటి సభ్యురాలు అరుణారాయ్‌ అభిప్రాయాపడ్డారు. ఉపాధి హమీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇతర…

వార్తలు

ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

లక్నో: మీడియాలో నాలుగైదు రోజులుగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. బులంద్‌షహర్‌ ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరిటెండెంట్‌ శిశిర్‌ కుమార్‌ని, రోగికి కుట్లు వేస్తూ కెమెరాకి చిక్కిన వార్డుబాయ్‌ని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అయితే ఈ…

వార్తలు

గంజాయి స్థావరాలపై పోలీసుల దాడి.. 1650 కిలోల గంజాయి పట్టివేత

రోలుగుంట:విశాఖ జిల్లాలోని నర్సీపట్నం,మాకవరపాలెం,గొలుగొండ మండలాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించి 1650 కిలోల గంజాయిని పట్టుకున్నారు.దీని విలువ దాదపు రూ.50లక్షలుంటుందని అంచనా.దీంతో సంబందమున్న 10 మందిని అరెస్టు చేశారు.వీరితో పాటు ఒక వ్యాను,లారీ ఇండికా కారు,రెండు ద్వి చక్రవాహనాలు…

హైదరాబాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు.  లా అండ్‌ ఆర్డర్‌ కూడా దిగజారిపోయిందని ఆయన ఎలాగోలా నెట్టు కొస్తున్నారని తెలియజేశారు.…