ఆర్టీసీ చర్చలు విఫలం
హైదరాబాద్ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు నిర్ణయించారు. తమ 36 డిమాండ్లలో ఏ ఒక్క…
హైదరాబాద్ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు నిర్ణయించారు. తమ 36 డిమాండ్లలో ఏ ఒక్క…
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందన్న కేసిఆర్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్‌రకు సంబంధంలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి రేణుక చౌదరి పేర్కొన్నారు. ఈమె పార్టీ ప్రధాన కార్యలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత…
హైదరాబాద్:2012 ఖరీఫ్ సీజన్‌కు ఆధారిత పంట బీమా పధకానికి నోటిఫికేషన్ జారీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.పత్తిమిరప,వేరుశెనగ ఆయిల్‌ఫాం,బత్తాయి,పోగాకు పంటలకు వాతావరణ బీమా పధకం వర్తించనుంది.ఖమ్మంలో ఆయిల్ పాంకు ఆదిలాబాద్,వరంగల్,ఖమ్మం,నల్గోండలో పత్తిపంటకునల్గొండ,కడప జిలాల్లో బత్తాయి,చిత్తూరులో పొగాకు పంటకు వాతావరణ బీమా…
లక్నో: నాలుగో తరగతి సిబ్బంది ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న వార్తలు ఉత్తరప్రదేశ్‌లో వరసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బులంద్‌షహర్, బల్లియా, మీరట్, కుశినగర్…పలుచోట్ల ఇలాంటి సంఘటనలు మీడియా కెమెరాల కెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా కుశినగర్‌లో స్వయంగా చీఫ్…
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి 27వ ముఖ్యమంత్రిగా జగదీష్ శెట్టర్ ఈ రోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కె..ఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.శెట్టర్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులుగా విశ్వేశ్వర హెగడే, గోవింద కారజోళ,…
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లోని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై జరిగిన దాడిని తెలుగు యువత నాయకులు ఖండించారు. ఈఘటనతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, నందమూరి వంశానికి, నారా వంశానికి మధ్య మనస్పర్థలు…
లక్నో:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు,ఎమ్మేల్యేలంతా ఆత్మప్రబోదానుసారం ఓటేయాలని భాజపా మద్దతిసున్న అభ్యర్థి పీఏసంగ్మా కోరారు.లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీల నిర్ణయాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.పార్టీలు వివ్‌లు జారీ చేయడం చెల్లదని వివరించారు.1969 లో వీవీగిరి ఆత్మప్రబోధ ఓటుతోనే గలిచారని,మరోసారి…
హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 గా నమోదయ్యాయి.
నల్గొండ: నల్గొండ జిల్లాలోని చౌటపల్లి కామాక్షి సిమెంట్ కంపెని లాకౌట్ ప్రకటించింది. కంపెనీ నష్టాలతో కొనసాగించలేమని అందుకే లాకౌట్ ప్రకటించినట్లు యాజమాన్యం తెలిపింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ముంబయి:బాలీవుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో పర్వేజ్ తక్ వెల్లడించారు.అస్తి కోసమే బాలీవుడ్ నటి లైలాఖాన్ సహ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు నిందితుడు పర్వేజ్ తక్ వెల్లడించారు.లైలా తల్లి ఇగాత్‌పురిలో ఉన్న ఫాంహౌన్‌ను తన రెండో భర్త అసిఫ్ షేక్‌కు…