ఎమ్మెల్సీ కొండా మురళిపై అనర్హత వేటు
హైదరాబాద్: ఎమ్మెల్సీ కొండా మురళిపై శాసనమండలి చైర్మన్ చక్రపాణి అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని కొండా మురళిపై ఛైర్మెన్ అనర్హత వేటు వేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కొండా మురళిపై శాసనమండలి చైర్మన్ చక్రపాణి అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని కొండా మురళిపై ఛైర్మెన్ అనర్హత వేటు వేశారు.
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. ఇదే కేసులో సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేశ్‌బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటో తేదీకి…
హైదరాబాద్: నెల్లూరు సమీపంలో జరిగిన ప్రమాదం సంభవించిన తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుబూతి తెలిపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైల్వే బోగిలను పరిశీలించారు. అధికారులు త్వరగా చేరుకోవటం వలన…
కరీంనగర్ టౌన్,జూలై 29(జనంసాక్షి): అలెగ్జాండర్ నాటక ప్రదర్శన తనను ఎంతగానో ఆట్టుకొందని, అలెగ్జాండర్ నాటకం నాటకరం గానికే మరోమలుపు అని జేసీ అరుణ్‌కుమార్ అన్నారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మం డపంలో ఆదివారం నిర్వహించిన అలెగ్జాండర్ నాటక ప్రదర్శనకు…
వరంగల్: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం వలన దేవాదుల ఉత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు అధికారులు.
హైదరాబాద్: నెల్లూరు సమీప్లఓ జరిగిన ప్రమాదంపై విచారణకు రైల్వే సహయ మంత్రి మునియప్ప ఆదేశించాడు. భద్రత అధికారులతో చర్చించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల…
నెల్లూరు: ఈరోజు ఉదయం నెల్లూరు వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందినవారిలో అయిదుగురిని గుర్తించారు. వీరి వివరాలు ఇలా ఉన్నాయి. జస్వని: కృష్ణాజిల్లా పెనుమలూరు శాలిని:(హైదరాబాద్) చిత్ర: (న్యూఢిల్లీ) రామ్‌సుధాకర్: (విజయవాడ) శ్రీజిత: (భోపాల్)
గౌహతి: కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ఈ రోజు అస్సాంలో కోక్రాఝార్ అల్లర్ల బాధితులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టరులో గౌహతి చేరుకున్న ఆయన కోక్రాఝార్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో బాధితులను పరామర్శించారు. ఆమనతో పాటు…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. మే నెలలో అరెస్టయిన నిమ్మగడ్డ దాఖలుచేసిన మొదటి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్ వ్యవహారంలో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున…
నెల్లూరు: రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 28మంది మృత దేహాలను వెలికితీసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీరిలో 20మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. చాలావరకు మృత దేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయని…