Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

నెల్లూరు: నెల్లూరు రైలుప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ 5లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25వేల రూపాయలు పరిహారంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్

విద్యాశాఖ మంత్రి పార్థ సారధిని పదవినుంచి తప్పించాలి:యూటీఎఫ్‌

హైదరాబాద్‌:  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి పార్థసారధి పదవినుంచి తప్పించాలని. ఐక్క ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డిమాండ్‌ వ్యక్తం  చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, సమస్యలు పరిష్కరించాలని బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ అధికారి కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ…

హైదరాబాద్

రైలు దుర్ఘటన దురదృష్టకరం -హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: నెల్లూర్‌లో జరిగిన రైలు దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

వార్తలు

రైలు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వారి వివరాలు

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడిన వారితో పాటు రైలు నుంచి దూకేసిన ప్రయాణికులకు నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రితో పాటు…

వార్తలు

ఫ్రాన్స్‌లో మన నల్లధనం రూ. 565కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ దేశంలో దాచుకున్నవారి సమాచారం అందజేసింది. సుమారు 219కేసుల్లో లెక్కకు రాని…

హైదరాబాద్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: దేశంలో ఉన్న 15కోట్ల మంది బాలలు ప్రతి ఒక్కరూ 10మొక్కల చొప్పున నాటితే భారతదేశం సస్యశ్యామలంగా మారుతుందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. సెంటర్‌ ఫర్‌ ఎన్విరాస్‌మెంట్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ పర్యావరణ రక్షణ అవార్డుల…

Main

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీ అమలుకు సలహాల స్వీకరణ

కరీంనగర్‌, జూలై 29 (జనంసాక్షి) : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయుటకు ఎస్సీ ఎస్టీ, దళిత  సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌ బాబు అన్నారు. ఆదివారం…

Main

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : రామగుండం కార్పొరేషన్‌ ఏరియా పరిధిలో పలు అభివృద్ది పనులకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్‌ కమిషన్‌ గడ్డం మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియా…

Main

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధే జర్నలిజం

నిజామాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : నిజామా బాద్‌ నగరంలోని స్థానిక విజయలక్ష్మి గార్డెన్‌లో జర్నలిజం నైతిక విలువలపై సదస్సు కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఈరవత్రి అనీల్‌, మాజీ పీసీసీ…

Main

‘బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా  శ్రీరాంపూర్‌ ఓసీపీ పేలుళ్ల ప్రభావంతో ప్రాణాలో కోల్పోయిన అసంపల్లి రోజా(11) కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని. పలు ప్రజాసంఘాలు పెద్దపెట్టున డిమాండ్‌ చేశాయి. ఈ నెల 16న శ్రీరాంపూర్‌…