Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

అపార్ట మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: తార్నాకా విజయపురి కాలనీలోని గరుడ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 55 ఏళ్ల మహిళ సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి…

నల్లగొండ

నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి

నల్గొండ: నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాదఘటన నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన శ్యామ్‌, చందు, మోశాంత్‌ అనే ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి…

జాతీయం

ఢిల్లీ మెట్రో రైల్‌ లో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ తొలిసారిగా ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను సందర్శించిన తర్వాత ఉద్యోగభవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకూ మెట్రో రైలులో ప్రతిభా పాటిల్‌ ప్రయాణించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… దేశం…

స్పొర్ట్స్

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం

వింబల్డ్‌న్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం రాకతో అంతరాయం ఏర్పడింది. ఫైనల్‌కు ఫెదరర్‌, ముర్రేలు పోటాపోటీగా తలపడుతున్నారు. మొదటి సెట్‌ ను ముర్రే సోంతం చేసుకోగా, రెండో సెట్‌ను ఫెదరర్‌ కైవశం చేసుకున్నాడు. మూడో సెట్‌…

వార్తలు

లగడపాటి ఇంటి ముట్టడికి తెలంగాణ న్యాయవాదులు యత్నం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో గల ఎంపీ లడగపాటి రాజగోపాల్‌ ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించే యత్నం చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. రాజగోపాల్‌ తెలంగాణ ప్ర్రాంత ప్రజల పట్ల వివక్షత చూపుదతూ వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు…

వార్తలు

హెచ్‌.సి.ఎ కార్యదర్శిగా శ్రీధర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా శ్రీధర్‌ ఎన్నికయ్యారు. క్రికెట్‌ సంఘం ఆఫీస్‌ బేరర్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు శ్రీధర్‌ ఎన్నికైనట్లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా శావలాల్‌ యాదవ్‌, వెంకటపతిరాజు,యాదగిరి, వెంకటరామిరెడ్డి,విద్యుత్‌…

వార్తలు

కర్నాటకలో సదానంద వర్గం లోల్లీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు పగ్గాలు అప్ప జేప్పనున్నారు. ఈ నెల పదిన ఆ పార్టీ…

వార్తలు

ఈ నెల 10న సమావేశం బీజేఎల్పీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు పగ్గాలు అప్ప జేప్పనున్నారు. ఈ నెల పదిన ఆ పార్టీ…

Featured News

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

కరీంనగర్

బీసీలకు టీడీపీ 100సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటంలేదు:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటం లేదని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. చంద్రబాబుకు మాట మార్చటం మాట తప్పటం అలవాటేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ రెండువేల తోమ్మిది ఎన్నికల్లో చాలామంది బీసీలకు…