విద్యుత్తు సర్ ఛార్జిని రద్దు చేయాలని లోక్ సత్తా పోరు
విశాఖపట్నం: ప్రభుత్వం సామాన్యులపై విధించిన విద్యుత్తు సర్‌ఛార్జిని రద్దు చేయాలని లోక్‌సత్తా డిమాండ్ చేసింది. విద్యుత్తు నష్టాలను వూడ్చుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల నెత్తిన సర్‌ఛార్జి భారాన్ని మోపడం అన్యాయమని, రాజకీయ పక్షాలు, స్వచ్ఛంధ సంస్థలతో కలిసి లోక్‌సత్తా…
