అమ్మా బైలెల్లినాదో…
లష్కరె బోనాలు షురూ ! హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి): లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు…
లష్కరె బోనాలు షురూ ! హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి): లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు…
న్యూఢిల్లీ,జూలై 8 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ మెట్రో రైల్‌లో విహరించారు. ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఉద్యోగ్ భవన్ నుంచి సుల్తాన్‌పురి వరకు ప్రతిభ పాటిల్ మెట్రోరైలులో ప్రయా ణించారు.…
తెలంగాణకు తాగునీరిచ్చాకే కృష్ణాడెల్టాకు ఇవ్వండి కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాదని, తెలంగాణకు తాగునీరు అందించిన తరువాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల…
అధికార మార్పిడికి సహకరిస్తా : సదానందగౌడ గౌడ పాలన భేష్.. గడ్కరీ కితాబు న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి): అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కర్నాటక సిఎం సదానందగౌడ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ముఖ్యమంత్రి…
ఇంటి ముందు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ధర్నా కోడిగుడ్లతో దాడి హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి) : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సొల్లు కూతలు కూస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు రోజుకోరకంగా దెబ్బతీస్తున్నాడని ఆయన నివాసం ఎదుట…
వరంగల్: నగరంలోని మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో మంత్రి కొడుకు వీరంగం సృష్టించాడు. స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐపై చిందులు వేశాడు. మంత్రి సారయ్య కొడుకు శ్రీమాన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రమేశ్‌ను దుర్భాషలాడారు.
శ్రీకాకుళం: మద్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని దానిలో భాగంగానే నూతన మద్య విధానాన్ని అమలు లోనికి తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి అన్నారు. మద్య నిషేదం ఒక్కసారిగా అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు…
విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పష్టీకరణ టోక్యో: భారతపాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్ పై సదస్సు సందర్భంగా ఆయన…
వింబుల్డన్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్ 7 వింబుల్డన్‌లను గెలిచిన పీట్ సంప్రాస్…
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.…