Tuesday, 3 November 2026

లగడపాటి ఇంటి ముట్టడికి తెలంగాణ న్యాయవాదులు యత్నం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో గల ఎంపీ లడగపాటి రాజగోపాల్‌ ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించే యత్నం చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. రాజగోపాల్‌ తెలంగాణ ప్ర్రాంత ప్రజల పట్ల వివక్షత చూపుదతూ వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. వైద్య సీట్ల విషయంలో పక్షపాతంగా ప్రకటనలు చేయడం తగదని వారు ఆక్షేపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *