Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

నేదురుమల్లి, మంత్రి బాలారాజులను పరామర్శించిన సీఎం

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌ రెడ్డి, మంత్రి బాలరాజును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో మూడు రోజుల క్రితం నేదురుమల్లి నిమ్స్‌లో…

వార్తలు

రేపు ఇంటర్‌నెట్‌ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ను దారి మళ్లించే డీఎస్‌ఎస్‌ చేంజర్‌ వైరస్‌ ప్రభావంతో సుమారు 3 లక్షల కంప్యూటర్లు రేపు ఇంటర్‌నెట్‌ సదూపాయం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ప్రముఖ సేక్యూరిటి సంస్థ మెకాపి తెలిసింది. ఇందులో మన దేశం…

హైదరాబాద్

ఒకరి నిర్లక్ష్యం ముగ్గురు బలి

హైదరాబాద్‌ : కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ముగ్గురు ప్రాణాలను తీసుకున్న ఘటనన బషీర్‌బాగ్‌లో జరిగింది. రోడ్డు ప్రక్కన నడుస్తున్న వ్యక్తులపై కారు దూసుకేళ్లాడంతో అక్కడికిక్కడే మృతి చెందారు. మృతులను విచిత్రసేన, మంటుబొతాయత్‌లుగా గుర్తాంచారు. కారులో వెనుకసీట్లో కూర్చున్న…

హైదరాబాద్

రాజధానిలో 74మంది యువతి,యువకుల అరెస్ట్‌

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న టానిక్‌పబ్‌పై పోలిసులు తెల్లవారి జామున 5గంటల ప్రాంతంలో దాడిచేశారు. 74మంది యువతి యువకులను అరెస్ట్‌ చేశారు. పబ్‌ను సీజ్‌ చేశారు. నిబందనల ప్రకారం రాత్రి 12గంటల వరకు మాత్రమే పబ్‌…

హైదరాబాద్

మోపిదేవికి కూడా న్యాయసహాయం అందించాల్సిందే: పీసీసీ అధినేత బొత్స

హైదరాబాద్‌: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాల్సిందేనని పీసీసీ అధినేత బొత్ససత్యనారాణ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని…

వార్తలు

అన్నా బృందం దీక్షకు షరతులతో కూడిన అనుమతి

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టాడానికి ఎట్టాకేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది. రెండు రోజుల క్రితం అనుమతి నిరకరించిన పోలీసులు జూలై 25 నుంచి ఆగస్టు 8మధ్య అనుమతిస్తూ ఈ రోజు…

హైదరాబాద్

బోనమెత్తిన జయసుధ

హైదరాబాద్‌:ఉజ్జయిని మహంకాళీని దర్శించుకున్న సీనీ నటి సికింద్రాబాద్‌ శాసనసభ్యురాలు జయసుధ అమ్మ వారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన ఆచారాలను సంప్రదాయాలను మరవ కూడదని అన్నారు.

హైదరాబాద్

ఘనంగా వైఎస్‌ జయంతి

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట సెంటర్‌లో ఉన్న వైఎస్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడ బొత్స, మంత్రులు దానం, కేవీపీ తదితరులు పూలమాలవేసి…

వార్తలు

ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణ

తిరుపతి: తిరుపతిలో ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణకు గురైంది. చెన్నైలోని ఆర్కాడు ప్రాంతానికి చెందిన తంగప్రియ, రాజాలు తమ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. వీరి కుమారుడు ప్రత్యూత్‌కు పుట్టువెంట్రుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం శనివారం…

వార్తలు

డేంగీతో యువకుడి మృతి

విశాఖ: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో డెంగీతో ఓ యువకుడు ఈ ఉదయం మృతి చెందాడు. మరో 13 మంది డేంగీ లక్షణాలతో స్ధానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.