మన్యంలో పోలీసుల తనిఖీల
విశాఖ: మన్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణ విధుల్లో భాగంగానే మన్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. మన్యంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
విశాఖ: మన్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణ విధుల్లో భాగంగానే మన్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. మన్యంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మళిలో నిర్మిసున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌరహక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిిషన్లో ప్రతివాదులుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర…
కర్నాటక: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టార్ పగ్గాలు చేపట్టనున్నాడు.
రష్యా: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టార్ పగ్గాలు చేపట్టనున్నాడు.
హైదరాబాద్ : నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డులో రౌడీషీటర్ పై హత్యయత్నం జరిగింది. రౌడీషీటర్ ఉమామహేశ్వరరావు అలియాస్ చిన్నాపై తల్వార్లతో దాడి జరిగింది. గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. జిన్నా మూడు హత్య కేసుల్లో నిందుతుడు అని తెలుస్తుంది
బెంగళూరు: కర్ణాటక సీఎం మార్పుపై భాజపా అధిష్ఠానం నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకడానికి పార్టీ అధ్యక్షుడు గడ్కరీ నివాసంలో నిన్న కోర్‌కమిటీ భేటీ అయిచర్చించింది. సదానందగౌడ్‌ను మార్చి…
సికింద్రాబాద్: లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ నార్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సీఎం పూజలు నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆలయ…
హైదరాబాద్: లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద దర్శినం కోసం బారులు తీరారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందకు ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్…
కరీంనగర్ టౌన్, జూలై 7 (జనంసాక్షి) : సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరమని, ముస్లింగా ప్రపంచంలో గొప్ప మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం సర్కస్ గ్రౌండ్లో…