Thursday, 5 November 2026

July 2012

వార్తలు

శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన టీఆర్‌ఎస్‌

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టును పాలమూరు టీఆర్‌ఎస్‌ నేతలు ఇవాళ సందర్శించారు. సందర్శించిన వారిలో కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో సహా పలువురు నేతలు ఉన్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు.

హైదరాబాద్

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: టీజీ వెంకటేష్‌

హైదరాబాద్‌: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తన అభిప్రాయమని  మంత్రి టీజీ వెంకటేష్‌ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తన డిమాండ్‌ కాదని అన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.

వార్తలు

అఖిల్‌ గొగోయ్‌పై దాడి కేసులో ఒకరు అరెస్టు

న్యూఢీల్లీ: సహచట్టం కార్యకర్త అన్నా బృందం సభ్యుడు గొగోయ్‌పై అస్సాంలో యాత్‌ కాంగ్రెస్‌ కార్యక్రర్తల దాడి కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అస్సాంలో భారీగా వరదలు ముంచెత్తిన నేపధ్యంలో నలబారి జిల్లా ధరమ్‌పూర్‌ ప్రాంతానికి నిన్న అఖిల్‌…

వార్తలు

భాజపా కోర్‌ కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో నెటకొన్న  రాజకీయ సంక్షోభం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై  చర్చించేందుకు భాజపా కోర్‌ కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు నితిస్‌ గడ్కరి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సదానందగౌడ్‌ స్థానంలో కార్ణటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌ను  మార్చే…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు శనివారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,980. 22 క్యారెట్ల ధర 29,360గా ఉండగా కిలో వెండి ధర రూ. 53,900గా ఉంది.

హైదరాబాద్

టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: నాచారంలోని నోమా ఫంక్షన్‌ హాలులో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం  ప్రారంభమైంది. ఈ సమావేశం జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరుగుతోంది. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ, మెడికల్‌ సీట్ల కేటాయింపు, కృష్ణా డెల్టాకు నీటి…

వరంగల్

విరిగిన రైలు పట్టా.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య డౌన్‌లైన్‌ 434 కిలో మీటర్‌వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్‌పుల్‌ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో విజయవాడ వైపు వెళ్ళే రైళ్లు ఆలస్యంగా సడుస్తున్నాయి. ఘటనస్థలికి చేరుకున్న…

వార్తలు

29న ఐఐఎం చెన్నై క్యాంపస్‌ ప్రవేశ పరీక్ష

చెన్నై:ప్రతిష్ఠాత్మక విద్యాసంస్ధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)తిరుచ్చి తన చెన్నై క్యాంపస్‌కు సంబందించిన వివరాలను ప్రకటించింది.గత ఏడాది తిరుచ్చిలో రెగ్యులర్‌ కోర్సులను ప్రారంబించాగా ఈ సంవత్సరం నుంచి చెన్నైలోనూ ఈ కోర్సులను మొదలు పెట్టనున్నట్లు ఐఐఎం తిరుచ్చిడీస్‌ ప్రొఫెసర్‌…

హైదరాబాద్

గోడ కూలి చిన్నారి మృతి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో  నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం నిర్మాణం చేపడుతున్న  ఓ గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ చిన్నారి మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.…

వార్తలు

రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

కడప : విద్యుత్‌ కోతలకు నిరసనగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అక్కడికి…